AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అభిమానులంటే మీరే.. పొగడ్తల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే..

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ 2022 గ్రూప్ E మ్యాచ్‌లో జపాన్ టీం జర్మనీని ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత జపాన్ అభిమానులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Watch Video: అభిమానులంటే మీరే.. పొగడ్తల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే..
Fifa World Cup 2022 Japan Fans
Venkata Chari
|

Updated on: Nov 24, 2022 | 9:37 PM

Share

ఫిఫా ప్రపంచ కప్ 2022 గ్రూప్ ఈ మ్యాచ్‌లో జపాన్ టీం జర్మనీని ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత, జపాన్ అభిమానులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ ఫుట్‌బాల్ జట్టు అభిమానులు స్టేడియంను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చెత్తను ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో నింపారు. దీనికి సంబంధించిన వీడియోను ఫిఫా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసి అభిమానులను ప్రశంసించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ఎంతోమంది లైక్ చేస్తున్నారు. అలాగే తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

జపాన్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ ఉత్కంఠ నెలకొంది. ప్రపంచకప్‌లో పోటీపడే జట్టు జర్మనీపై జపాన్‌ 2-1తో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కోసం అన్ని విధాలా ప్రయత్నించారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన దృశ్యాన్ని అందరూ కొనియాడుతున్నారు. చారిత్రాత్మక విజయం తర్వాత జపాన్ అభిమానులు స్టేడియంను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో వాటర్ బాటిళ్లు, ఇతర చెత్తను సేకరించారు. దీని వీడియోను ఫిఫా షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఫిఫా తన అధికారిక హ్యాండిల్‌లో జపాన్ అభిమానుల వీడియోను పంచుకుంది. వారిని ప్రశంసించింది. ఈ ఫిఫా వీడియోను ట్విట్టర్‌లో 82 వేల మందికి పైగా లైక్ చేయగా, 16 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ట్విట్టర్ వినియోగదారులు జపాన్ అభిమానులను ప్రశంసించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ