Covaxin Vaccine: గుడ్ న్యూస్.. కోవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం..
కరోనా కట్టడిలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పని చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని 18 ఏళ్ల పైబడిన..

Covaxin Vaccine
కరోనా కట్టడిలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పని చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని 18 ఏళ్ల పైబడిన వారికి అత్యవసర వినియోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. కీలకమైన డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ అడ్వైజరీ టీం కోవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చింది. దీనిపై త్వరలోనే డబ్ల్యూహెచ్ఓ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఒక్కసారి ఆ ప్రకటన వచ్చిందంటే.. విదేశాల్లో కోవాగ్జిన్ సర్టిఫికెట్‌ను అనుమతిస్తారు.
Also Read:
