AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. వేటాడేందుకు కొండల మధ్య నక్కింది.. అదెక్కడుందో గుర్తించండి.!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఎంటర్టైన్మెంట్ కోసం సామాజిక మాధ్యమాల్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ జాబితాలో..

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. వేటాడేందుకు కొండల మధ్య నక్కింది.. అదెక్కడుందో గుర్తించండి.!
Cheetah
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 06, 2021 | 1:33 PM

Share

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఎంటర్టైన్మెంట్ కోసం సామాజిక మాధ్యమాల్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ జాబితాలో ఫోటో పజిల్స్ కూడా ఒకటి. మెదడుకు మేత వేయడంతో పాటు మీలో చురుకుదనాన్ని ఫోటో పజిల్స్ పెంపొందిస్తాయి. తాజాగా అలాంటి ఓ వైరల్ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో మీరు చుట్టూ కొండలు చూడవచ్చు. ఆ కొండల మధ్య ఓ చిరుత నక్కి ఉంది. ఎరను వేటాడటానికి సిద్దంగా ఉంది. అసలే ఆ ప్రాంతం మొత్తం కొండలు ఉండటం.. చిరుత రంగు కూడా అందులో కలిసిపోవడంతో.. అదెక్కడ ఉందో మీరు సరిగ్గా గుర్తించలేరు. కొంతమంది ఈ పజిల్‌ను విజయవంతంగా సాల్వ్ చేసినా.. చాలామంది ఫెయిల్ అయ్యారు. ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ మేజిక్ ఏం లేదు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

మరోవైపు మంచు చిరుతలు ఎక్కువగా కొండలు, పర్వతాలపై నివసిస్తాయి. అవి అరుదైన జాతికి చెందిన జంతువులు. వాటికీ నీలం రంగు గొర్రెలు అంటే మహా ఇష్టం. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలో చురుగ్గా ఉంటాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఆ పజిల్ సాల్వ్ చేయండి.. ఒకవేళ గుర్తించలేకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

Follow Us
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!