డ్రైవర్ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో
ఈ మధ్య చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్‌లు బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. అయితే క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్ మనల్ని పికప్ చేసే పాయింట్‌కి రీచ్ కాకపోతే వెంటనే డ్రైవర్‌కి కాల్ చేసి అడుగుతాం.
ఈ మధ్య చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్‌లు బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. అయితే క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్ మనల్ని పికప్ చేసే పాయింట్‌కి రీచ్ కాకపోతే వెంటనే డ్రైవర్‌కి కాల్ చేసి అడుగుతాం. కానీ కొంతమంది డ్రైవర్లు ప్రయాణికులతో మాట్లాడలేని వైకల్యంతో బాధపడే వాళ్లు ఉంటారని మనకు తెలియదు. అచ్చం అలాంటి పరిస్థతిలో లండన్‌కి చెందిన ఉబర్ డ్రైవర్ ఓనూర్ ఉన్నాడు. లండన్‌కి చెందిన ఓ వ్యక్తి ఉబర్ క్యాబ్‌ని బుక్ చేసుకుని ఎక్కుతున్నప్పుడు ఆ ఉబర్ డ్రైవర్ సీటుకి వెనుకవైపు ఉన్న ఒక చక్కటి సందేశంతో కూడిన లెటర్‌ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kim Jong-un: కిమ్ మరో సంచలనం నిర్ణయం.. తక్కువ తినాలంటూ వార్నింగ్.. వీడియో
Viral Video: ఉపకారం మరువని ఉడత.. వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??
Upasana Konidela: మెగా ఫ్యామిలీలో దీపావళి సంబరాలు… ఫొటోస్ షేర్ చేసిన ఉపాసన..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

