ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??
విమానం ఎక్కాలనే మీ కల కలగానే మిగిలిపోయిందా..? జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని, ఎంజాయ్ చేస్తూ..భోజనం చేయాలని అనుకుంటున్నారా..? కానీ, మీ బడ్జెట్ సరిపోదని ఆగిపోతున్నారా..?
విమానం ఎక్కాలనే మీ కల కలగానే మిగిలిపోయిందా..? జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని, ఎంజాయ్ చేస్తూ..భోజనం చేయాలని అనుకుంటున్నారా..? కానీ, మీ బడ్జెట్ సరిపోదని ఆగిపోతున్నారా..? అయితే, ఈ ఛాన్స్ మీలాంటి వారికోసమే..నిజమైన విమానంలో ప్రయాణించే అవకాశం పొందలేని వారి కోసం.. ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో కూర్చుని ఆహారం తీసుకుంటూ నిజమైన విమానంలో ఉన్నట్లుగా అనుభూతి పొందవచ్చు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి రెస్టారెంట్లు 8 ఉండగా, 9 వ రెస్టారెంట్ గుజరాత్‌లోని వడోదరలో ప్రారంభమైంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kim Jong-un: కిమ్ మరో సంచలనం నిర్ణయం.. తక్కువ తినాలంటూ వార్నింగ్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos