Viral Video: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
చాలా మంది ఇళ్లలో కుక్కను పెంచుతారు. పిల్లిని పెంచుతారు. పక్షులైతే పావురాలో రామ చిలుకనో పెంచుకుంటారు. కానీ, సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబీకులు ఉడుతను పెంచుకుంటున్నారు.
చాలా మంది ఇళ్లలో కుక్కను పెంచుతారు. పిల్లిని పెంచుతారు. పక్షులైతే పావురాలో రామ చిలుకనో పెంచుకుంటారు. కానీ, సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబీకులు ఉడుతను పెంచుకుంటున్నారు..పైగా దాన్ని తమలో ఒకరిగా చూసుకుంటున్నారు..ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.. సూర్యాపేట – జనగాం కూడలి వద్ద ఖలీమ్, హలీమా దంపతులు టీ స్టాల్ నడుపుతూ…వాహనాలకు గాలికొట్టే మిషన్ పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ దంపతుల కుమారుడు అస్లాం ఏడో తరగతి చదువుతున్నాడు. ఆన్ లైన్ తరగతులు వింటూ తల్లిదండ్రులకు షాపులో సహకరిస్తుంటాడు. అయితే అస్లాంకు ఓ రోజు కాకుల దాడిలో గాయపడ్డ ఓ ఉడుత పిల్ల కనిపించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
PM Modi: కేదారుని సన్నిధిలో మోదీ.. లైవ్ వీడియో
Viral Video: నాగుపాముకు చిక్కిన ఉడుము.. కోబ్రా వేట మాములుగా లేదుగా.. వీడియో చూస్తే హడలిపోతారు.!
వైరల్ వీడియోలు
Latest Videos