AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాగుపాముకు చిక్కిన ఉడుము.. కోబ్రా వేట మాములుగా లేదుగా.. వీడియో చూస్తే హడలిపోతారు.!

సరీసృపాలలో నాగుపాము అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దాన్ని దూరం నుంచి చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది...

Viral Video: నాగుపాముకు చిక్కిన ఉడుము.. కోబ్రా వేట మాములుగా లేదుగా.. వీడియో చూస్తే హడలిపోతారు.!
Lizarad
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 06, 2021 | 12:59 PM

Share

సరీసృపాలలో నాగుపాము అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దాన్ని దూరం నుంచి చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది కోబ్రా వేటాడితే ఇంకేమైనా ఉందా.? అంతే సంగతులు.! తాజాగా సోషల్ మీడియాలో నాగుపాము వేటకు సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. అదేంటో చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. అనూహ్యంగా ఓ నాగుపాముకు ఉడుము చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే.. ప్రాణాలు పోయినట్లే. ఆ ఉడుము పాము నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. అయితే లాభం లేకుండా పోయింది. నాగుపాము ఉడుమును చుట్టేసి అమాంతం మింగేస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటిదాకా 5.36 లక్షల వ్యూస్ సంపాదించినా ఈ వీడియోకు 2.4 వేల లైకులు వచ్చాయి. ‘పాపం కోబ్రాకు చిక్కి ఉడుము ప్రాణాలు కోల్పోయింది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈ పోరులో నాగుపాము ఆధిపత్యం ప్రదర్శించిందని’ మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

Follow Us
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!