AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE 2026 Results: గేట్‌ 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

గేట్‌ 2026 పరీక్ష ఫలితాలు గురువారం (మార్చి 19) విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందుపరిచింది. గేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌ ఐటీ, ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చాను అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి లాగిన్‌ అవడం ద్వారా..

GATE 2026 Results: గేట్‌ 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
GATE Final Results
Srilakshmi C
|

Updated on: Mar 19, 2026 | 9:02 PM

Share

హైదరాబాద్‌, మార్చి 19: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) పరీక్ష ఫలితాలు గురువారం (మార్చి 19) విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందుపరిచింది. గేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌ ఐటీ, ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చాను అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి లాగిన్‌ అవడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), క్వాలిఫైయింగ్ స్టేటస్‌తో కూడిన స్కోర్‌కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్‌ ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గేట్ స్కోర్‌కు ఫలితాల ప్రకటన తేదీ నుంచి వరుసగా మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.

గేట్ 2026 స్కోర్ కార్డు డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొత్తం 30 సబ్జెక్టులకు సంబంధించిన టాపర్స్ జాబితాను కూడా ఐఐటీ గౌహతి విడుదల చేస్తోంది. ఇందులో టాపర్ పేరు, బ్రాంచ్, 100 మార్కులకు వచ్చిన మార్కులు (Raw Marks), గేట్ స్కోర్ వివరాలు ఉంటాయి. ఐఐటీ గౌహతి ప్రతి సబ్జెక్టుకు (CSE, EE, ME, ECE, DA, CE మొదలైనవి) కనీస అర్హత మార్కుల కటాఫ్‌ను కూడా విడుదల చేసింది. ఈ మార్కులు, అంతకంటే ఎక్కువ వచ్చిన వారు మాత్రమే గేట్‌ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. అడ్మిషన్ కట్-ఆఫ్‌లను దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా ఐఐటీలు, ఎన్ఐటీలు విడిగా ప్రకటించనున్నాయి.

ఇవి కూడా చదవండి

గేట్ 2026 స్కోర్ కార్డు డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్‌ పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 30 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు 7 లక్షల మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. గేట్‌ ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పి్స్తారు. అంతేకాకుండా కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు (PSU) గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు సైతం కల్పిస్తాయి.

గేట్ 2026 స్కోర్ కార్డు డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో
స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో