Tollywood: ఈ ఫోటోలో చిన్నది ఇప్పుడొక హీరోయిన్.. స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.!

ఇంటర్నెట్ వినియోగం సినీ సెలబ్రిటీలను, ఫ్యాన్స్‌ను మరింతగా దగ్గర చేసింది ఇదిలా ఉంటే హీరో గానీ, హీరోయిన్ గానీ ఏవైనా ఫోటోలు...

Tollywood: ఈ ఫోటోలో చిన్నది ఇప్పుడొక హీరోయిన్.. స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.!
Childhood Pic
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 06, 2021 | 1:33 PM

ఇంటర్నెట్ వినియోగం సినీ సెలబ్రిటీలను, ఫ్యాన్స్‌ను మరింతగా దగ్గర చేసింది ఇదిలా ఉంటే హీరో గానీ, హీరోయిన్ గానీ ఏవైనా ఫోటోలు అప్‌లోడ్ చేస్తే.. వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ మధ్యకాలం చిన్ననాటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ‘Throwback Thursday’ అంటూ హీరోయిన్లు తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. అటు హిందీ.. ఇటు తెలుగు, తమిళం భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. ‘కెరటం’లా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి.. ‘లౌక్యం’ చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించింది. గుర్తొచ్చిందా.! ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వరుసపెట్టి సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఆమె హిందీలో 5 చిత్రాలు చేస్తుండగా.. తమిళంలో ఒకటి.. తెలుగు, తమిళ బైలింగ్యువల్ చిత్రం ఒకటి చేస్తోంది. అలాగే ఇటీవల తన పుట్టినరోజు నాడు బాలీవుడ్ హీరో జాకీ భగ్ననీతో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించింది. అతడిని ఉద్దేశించిన ”లవ్ ఆఫ్ మై లైఫ్” అంటూ రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా