EAMCET 2023: ఇంజనీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ వివరాలివే..

ఎంసెట్ సరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం ఈ ఏడాది జరిగే ఎంసెట్ పరీక్ష తేదిల్లో మార్పులు..

EAMCET 2023: ఇంజనీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ వివరాలివే..
TS EAMCET 2023 Schedule
Follow us

|

Updated on: Apr 01, 2023 | 10:09 AM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం ఈ ఏడాది జరిగే ఎంసెట్ పరీక్ష తేదిల్లో మార్పులు చేసినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. ముందుగా తెలిపినట్లు మే 7వ తేదీ నుంచి జ‌ర‌గాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేసి.. మే 12, 13, 14 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. అయితే మే 10, 11 తేదీల్లో నిర్వ‌హించాల్సిన ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష య‌థాత‌థంగా జ‌ర‌గ‌నుందని అధికారులు వెల్లడించారు. నీట్, టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల కార‌ణంగానే ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు వారు పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు తేది మరో 3 రోజులలో అంటే.. ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇక గురువారం నాటి వరకు తెలంగాణ ఎంసెట్‌కు 1,14,989 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 65,033 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!