Accident: బట్టల షాపులోకి దూసుకెళ్లిన బైక్.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు.. అసలు ఏం జరిగిందంటే..

ద్విచక్ర వాహనం బట్టల షాపులోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు...

Accident: బట్టల షాపులోకి దూసుకెళ్లిన బైక్.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు.. అసలు ఏం జరిగిందంటే..
Khammam
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 10, 2021 | 8:44 PM

ద్విచక్ర వాహనం బట్టల షాపులోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని రావిచెట్టు బజార్‌లోని వస్త్ర దుకాణంలోకి ఓ ద్విచక్ర వాహనం దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్నవారు ఒకేసారిగా షాక్‎కు గురయ్యారు. బైక్ దూసుకురావటంతో వారు ఒకేసారి భయకంపితులయ్యారు. ప్రమాద సమయంలో షాపులో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు.

మహిళలు దుకాణంలో బట్టలు కొనేందుకు వచ్చారు. దుకాణ యజమాని వారికి బట్టలు చూపిస్తున్నాడు. ఇంతలో దుకాణంలోకి బజాబ్ పర్సర్ బండి దూసుకొచ్చింది. బండి కౌంటర్‎ను ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు ఎగిరిపడ్డాడు. ద్విచక్ర వాహనదారుడితోపాటు దుకాణంలో ఉన్న ముగ్గురికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇయితే ఈ దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైక్‎ను స్వాధీనం చేసుకున్నారు. బ్రేక్‎లు పేలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Read Also.. TS Politics: కేసీఆర్‌ మోసాలకు త్వరలోనే చరమగీతం పాడతాం.. ఎమ్మెల్యే ఈటెల విమర్శలు..

Road Accident: దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే