పెళ్లి సంబంధం పేరుతో కుచ్చుటోపీ.. రూ.17.90 లక్షలు దోచేశారు.. వీడియో
ఇతరులను మోసగించి డబ్బు కాజేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు మోసగాళ్లు. తాజాగా మాట్రీమోనీ సైట్‌లో మహిళగా పరిచయమైన సైబర్ నేరగాళ్లు పెళ్లి చేసుకుంటానని ఓ ఉద్యోగిని నమ్మించారు.
ఇతరులను మోసగించి డబ్బు కాజేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు మోసగాళ్లు. తాజాగా మాట్రీమోనీ సైట్‌లో మహిళగా పరిచయమైన సైబర్ నేరగాళ్లు పెళ్లి చేసుకుంటానని ఓ ఉద్యోగిని నమ్మించారు. వివిధ కారణాలు చెప్పి అతని నుంచి రూ.17.90 లక్షలు దోచుకున్నారు. అయితే అసలు విషయం గ్రహించిన ఆ బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బోయిన్‌పల్లిలో నివాసముండే ప్రవీణ్ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు.పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తోన్న అతను ఇటీవల షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kim Jong-un: కిమ్ సంచలన నిర్ణయం.. నల్ల హంసల మాంసం తినాలంటూ ప్రజలకు పిలుపు.. వీడియో
ఆశ్చర్యపరిచే రూపాలు.. ఇలాంటివి జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు.. వీడియో
Latest Videos
వైరల్ వీడియోలు