ఆశ్చర్యపరిచే రూపాలు.. ఇలాంటివి జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు.. వీడియో
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నది నానుడి. మరి ఈ కళాకారుడు ఎంత కృషి చేసాడో కానీ అద్భుతాలు అంటే తక్కువేనేమో.. అంతటి అద్భుతమైన, అరుదైన కళాఖండాల్ని సృష్టించాడు.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నది నానుడి. మరి ఈ కళాకారుడు ఎంత కృషి చేసాడో కానీ అద్భుతాలు అంటే తక్కువేనేమో.. అంతటి అద్భుతమైన, అరుదైన కళాఖండాల్ని సృష్టించాడు. ఈ కళాఖండాలను చూస్తే అతని ఓర్పు, పట్టుదల కనిపిస్తుంది. అతనే అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ క్రిస్ కుక్సీ.. ఎంతో అపురూపమైన కళాఖండాల్ని తయారుచేస్తున్నారు క్రిస్. వాటిని చూస్తే… పురాతన కాలం నాటివిలా కనిపిస్తాయి. వాటిలో బొమ్మలు, శిల్పాలు, వాటి రూపురేఖలు అన్నింటిలో ఏదో ప్రత్యేకత.. ప్రతీ బొమ్మా దేనికదే సాటిలేనిదిగా కనిపిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కో బొమ్మలో ఎన్నో రకాల శిల్పాల్ని అమరుస్తున్నారు. ఆ శిల్పాలు కూడా ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లుగా ఎంతో కళా నైపుణ్యంతో ఉంటాయి. అందువల్లే క్రిస్ కుక్సీకి త్రీడీ అసెంబ్లేజ్ ఆర్టిస్టుగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Big News Big Debate: తెలంగాణ లో ధాన్యం చుట్టూ రాజకీయం.. డప్పులు Vs ధర్నాలు.. లైవ్ వీడియో
Viral Video: డ్యాన్స్‌తో ఇరగదీసిన స్పైస్‌జెట్ ఎయిర్హోస్టెర్స్.. వైరల్ అయిన వీడియో..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

