Big News Big Debate: తెలంగాణ లో ధాన్యం చుట్టూ రాజకీయం.. డప్పులు Vs ధర్నాలు.. లైవ్ వీడియో
BJP డప్పుల మోత మోగిస్తోంది. TRS ధర్నాలకు సిద్ధమవుతోంది. పండిన ధాన్యంలో ప్రతి గింజా కొనాల్సిందే అంటూ గులాబీ శ్రేణులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సమాయత్తమవుతుండగా.. అటు కాషాయదళం దళిత బంధు అందరికీ ఇవ్వాల్సిందే అంటూ డప్పులతో ఊరూ-వాడా ఉద్యమానికి దిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: డ్యాన్స్‌తో ఇరగదీసిన స్పైస్‌జెట్ ఎయిర్హోస్టెర్స్.. వైరల్ అయిన వీడియో..
Published on: Nov 10, 2021 07:05 PM
వైరల్ వీడియోలు
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

