Kim Jong-un: కిమ్ సంచలన నిర్ణయం.. నల్ల హంసల మాంసం తినాలంటూ ప్రజలకు పిలుపు.. వీడియో
ఉత్తర కొరియా ప్రస్తుతం తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తన దేశ ప్రజలకు కొన్నేళ్లపాటు తక్కువగా తినాలంటూ ఆదేశించాడు.
ఉత్తర కొరియా ప్రస్తుతం తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తన దేశ ప్రజలకు కొన్నేళ్లపాటు తక్కువగా తినాలంటూ ఆదేశించాడు. తాజాగా ఈ సమస్య నుంచి బయటపడటం కోసం కిమ్ ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదేంటంటే.. ఆకలితో అలమటిస్తున్న తన దేశ ప్రజలను నల్ల హంసలు తినాల్సిందిగా సూచిస్తున్నాడు. దీని గురించి విపరీతమైన ప్రచారం కూడా మొదలుపెట్టిన కిమ్… ఇది ఎంతో రుచికరమైన అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం అంటూ ప్రకటించాడు. అంతేకాదు ఈ నల్ల హంసల సంఖ్యను పెంచడం కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు. ఇప్పటికే పాలక పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఉన్నత కార్యదర్శి రి జోంగ్ నామ్ నల్ల హంసల పెంపకం కోసం ఒక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కార్యక్రమం ఉత్తర కొరియా జాతీయ మీడియాలో ప్రసారం అయ్యింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఆశ్చర్యపరిచే రూపాలు.. ఇలాంటివి జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు.. వీడియో
Big News Big Debate: తెలంగాణ లో ధాన్యం చుట్టూ రాజకీయం.. డప్పులు Vs ధర్నాలు.. లైవ్ వీడియో
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

