యూజర్ల వ్యక్తిగత డేటాపై గూఢచర్యం చేసేందుకు స్లైస్ యాప్ ప్రయత్నిస్తోందని గూగుల్ వినియోగదారులను హెచ్చరించింది. క్రెడిట్ కార్డ్‌లకు ప్రత్యామ్నయమని చెప్పుకునే ఈ స్లైస్ యాప్ వినియోగదారుల పర్సనల్ డేటాను స్పై చేయాడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది...
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టబుడి పెడితే పన్న కట్టాల్సిందే.. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పన్ను మినహాయింపు ఉండదు. మరి మ్యూచువల్ ఫండ్స్ పన్ను ఆదా చేయాలంటే ఈ వీడియో చూడండి..
భారతీయ మీడియా, వినోద పరిశ్రమ రాబోయే కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ PwC తన నివేదికలో వెల్లడించింది. 2026 నాటికి మీడియా, వినోద రంగ పరిమాణం రూ.4.30 లక్షల కోట్లుగా అంచనా వేసింది...
రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా మహమ్మారి నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పెరిగింది...
యుద్ధం నేపథ్యంలో, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె దిగుమతిపై ప్రభావం పడటం వల్లే, దేశీయంగా వంట నూనెల ధరలు పెరిగాయని జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా (జీఈఎఫ్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌధ్రి అన్నారు...
ప్రైవేట్ బ్యాంక్ అయిన యెస్ బ్యాంక్ వినూత్న పథకంతో ముందుకు వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. టర్మ్ డిపాజిట్లనూ రెపో రేటుతో అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు బ్యాంకులు రుణాలకే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు ను వర్తింప చేస్తున్నాయి...
స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ SEBI రూ. 5 లక్షల వరకు పబ్లిక్ ఇష్యూలో REIT లు లేదా InvITల కోసం దరఖాస్తు చేసుకునే రిటైల్ పెట్టుబడిదారులకు UPI ద్వారా చెల్లింపు చేసే అవకాశాన్ని కల్పించింది...
రాకేష్ ఝున్‌జున్‌వాలా-మద్దతుగల ఆకాశ ఎయిర్ జూలై చివరిలో ప్రారంభమవుతుందని ఎయిర్‌లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే తెలిపారు. డిజిసిఎ సహకారంతో వచ్చే వారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు...
పెట్టుబడులు పెట్టడం మంచిదే కానీ.. పెట్టుబడుల్లో మరీ వైవిధ్యం ఉంటే రాబడి తగ్గుతుందని నిపుణలు చెబుతున్నారు. మరి ఎలా పెట్టుబడి పెడితే రాబడి వస్తుందో ఈ వీడియోలో చూడండి..
భారతదేశంలో బియ్యం ఊక అత్యంత ప్రజాదరణ పొందిన వస్తువుగా మారింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, గ్లోబల్ సప్లై చెయిన్‌లో అంతరాయాల కారణంగా దేశంలో ఎడిబుల్ ఆయిల్ కొరత ఏర్పడటమే దీని వెనుక కారణం...
నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. జూన్ 30తో పదవీకాలం ముగియనున్న అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో చివరిసారిగా మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది...