Hyderabad: ఇది కదా కావాల్సింది.. హైదరాబాదీలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

హైదరాబాదీలకు TGSRTC గుడ్ న్యూస్ అందించింది. తమ సేవలను మరింతగా విస్తరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది ఆర్టీసీ. అందులో భాగంగానే ఇంటి వద్దకే పార్శిల్ సర్వీసులను..

Hyderabad: ఇది కదా కావాల్సింది.. హైదరాబాదీలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
Tgsrtc
Follow us

|

Updated on: Oct 26, 2024 | 8:18 PM

హైదరాబాదీలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి ఇంటి వద్దకే పార్శిళ్ల హోం డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ అంశాలపై తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త‌మ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గానూ లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోంద‌న్నారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం(అక్టోబర్ 27) నుంచి హైద‌రాబాద్‌లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్రజ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని మంత్రి పొన్నం ప్రభాక‌ర్ కోరారు.

పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలివే!

– 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50

ఇవి కూడా చదవండి

– 1.01నుంచి 5 కేజీల‌కు రూ.60

– 5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65

– 10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70

– 20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75

– 30.1 కేజీలు దాటితే.. రూ.75 కంటే ఎక్కువ ధర..

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!