AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

పెళ్లైన తర్వాత నాగచైతన్య, సమంతా కలిసి నటించిన చిత్రం 'మజిలి'. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత ఏడాదే వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలోని మీరా క్యారెక్టర్..

అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్
Tollywood
Ravi Kiran
|

Updated on: Oct 25, 2024 | 7:03 PM

Share

పెళ్లైన తర్వాత నాగచైతన్య, సమంతా కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’. 2017లో రియల్ కపుల్‌గా మారిన వీరిద్దరూ.. సరిగ్గా రెండేళ్ల తర్వాత 2019లో ఈ చిత్రంలో నటించారు. ఇది బాక్సాఫీస్ దగ్గర క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఏడాదికే వీరు విడిపోయారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీకి.. ఆ సమయంలో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. భారీగా వసూళ్లు తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ సినిమాకు మీరా అనే క్యారెక్టర్ కీలకమన్న సంగతి తెలిసిందే. మీరా వచ్చాక శ్రావణి(సమంతా) జీవితం మారిపోతుంది. ఇక మీరా క్యారెక్టర్‌లో నటించిన ఆ చిన్నారి మీకు గుర్తుందా.? ఇప్పుడు ఆ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదండీ.. హీరోయిన్ మెటీరియల్ అయ్యింది. ఆమె మరెవరో కాదు..

ఆమె పేరు అనన్య అగర్వాల్.. 2004లో ముంబైలో పుట్టిన ఈ చిన్నదానికి ఇప్పుడు 20 ఏళ్లు వచ్చాయి. 2008వ సంవత్సరం నుంచి బుల్లితెరపై రాణిస్తోన్న ఈ చిన్నారి.. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్?, క్యా హువా తేరా వాద, మహా భారత్, సియా కే రామ్ వంటి సీరియల్లో నటించింది. అలాగే పలు యాడ్స్‌ కూడా చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక సిల్వర్ స్క్రీన్‌పై ఆమె నటించిన మొదటి చిత్రం ‘మజిలీ’. ఈ చిత్రంలో చైతూ మాజీ ప్రేయసి కూతురుగా ఆమె కనిపించింది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. బుల్లితెరపై పలు సీరియల్స్ నటిస్తూనే.. సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్‌కి ప్రమోషన్స్ చేస్తోంది ఈ చిన్నది. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఫోటోలు తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..