AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పటాస్'. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇక ఇందులో నటించిన ఓ అమ్మాయి మీకు గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెల్సా

Tollywood: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా
Tollywood
Ravi Kiran
|

Updated on: Oct 24, 2024 | 7:03 PM

Share

హీరో కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘పటాస్’. 2015లో విడుదలైన ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్‌గా.. బాక్సాఫీస్ దగ్గర మాంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇక సీనియర్ నటుడు సాయి కుమార్.. అతడికి తండ్రి క్యారెక్టర్‌ చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో మూగ, చెవిటి అమ్మాయి కావ్య పాత్రలో నటి ప్రాచి థాకేర్ నటించిన సంగతి తెలిసిందే. ఈమె స్క్రీన్‌పై కనిపించింది కొంతసేపే అయినప్పటికీ.. అద్భుత నటనను కనబరిచింది. సినిమాలో కళ్యాణ్ రామ్ ఈమెను చెల్లిగా భావిస్తాడు. ఇక ఆ చిన్నది ఇప్పుడెలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసుకుందామా..

ప్రాచి థాకేర్.. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యూటీ.. తెలుగు, గుజరాతీ చిత్రాల్లో నటించింది. పటాస్ మూవీతో పాటు లవ్ యూ టూ, రాడో, అజయ్ గాడు, రాజుగారి కోడిపులావు, పెర్ఫ్యూమ్ చిత్రాల్లో నటించింది. అలాగే కెప్టెన్ బహదూర్, బ్యాడ్ ట్రిప్, తారి మారి ములకాతో, లవ్ సెక్స్ అండ్ డెత్ వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తోంది. అలాగే హాట్ హాట్ పోజులతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. లేట్ ఎందుకు ఆమె లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దొరికేందోచ్.! మత్తు వదలరా 2లో ఈ అమ్మడు గుర్తుందా.? బయట రచ్చ మాములుగా లేదుగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..