AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పోకిరి మూవీలో ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోతారంతే

పోకిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జ్యోతి రాణా, తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. కొన్ని తెలుగు సినిమాల తర్వాత బాలీవుడ్‌లోనూ నటించింది. తర్వాత హిందీ బోల్డ్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.

Tollywood: పోకిరి మూవీలో ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోతారంతే
Tollywood
Ravi Kiran
|

Updated on: Oct 23, 2024 | 6:58 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పోకిరి’. 2006లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాదు.. అటు మహేష్ బాబు, ఇటు పూరి జగన్నాధ్ కెరీర్‌లో ఓ మైలు స్టోన్ చిత్రంగా నిలిచింది. ఇందులో మాస్ క్యారెక్టర్‌లో కనిపించిన మహేష్ బాబు.. డిఫరెంట్ మ్యానరిజం‌తో, క్లాసీ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. సినిమా మొదట్లో రౌడీగా, ఆఖర్లో పోలీస్‌గా అద్భుత నటన కనబరిచాడు మహేష్. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్‌గా కనిపిస్తాడు. ఇక అతడి గ్యాంగ్‌లో ఉండే ఓ లేడి విలన్ మీకు గుర్తుందా.? గిల్లితే.. గిల్లించ్చుకోవాలంటూ ప్రకాష్ రాజ్ ఆమెతో డైలాగ్ చెప్తాడు గుర్తొచ్చిందా..!  ఆమెనండీ మహేష్ బాబుపై మనసు పడుతుంది కదా.! ఎస్.! ఆ బ్యూటీనే స్క్రీన్‌పై కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఎవరో గుర్తొచ్చిందా.?

ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఇవి కూడా చదవండి

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ నటి షీవా(జ్యోతి) రానా. ఈ అమ్మడు ‘పోకిరి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ చిత్రం తర్వాత క్యాబరే, మెహబూబా, ధగద్ సాంబా, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమైపోయింది. అలాగే ఈ అమ్మడు హిందీ బోల్డ్ సిరీస్ ‘గండీ బాత్’లో నటించి.. తన అందంతో కుర్రాళ్లలో హీట్ పెంచింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు లాంటివి ఈమె చేతుల్లో ఏమి లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. లేట్ ఎందుకు ఆమె లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..