AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్యబాబోయ్.! ఏం అందం.. నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.? హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా

సీనియర్ హీరోయిన్ ఇంద్రజ మీకు గుర్తుందా.? 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసిన ఈ భామ.. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

Tollywood: అయ్యబాబోయ్.! ఏం అందం.. నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.? హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా
Indaraja
Ravi Kiran
|

Updated on: Oct 18, 2024 | 11:27 AM

Share

సీనియర్ హీరోయిన్ ఇంద్రజ మీకు గుర్తుందా.? 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసిన ఈ భామ.. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ‘అమ్మ దొంగ’, ‘యమలీల’, ‘హలో బ్రదర్’, ‘వజ్రం’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘చిలక్కొట్టుడు’, ‘పెద్దన్నయ్య’, ‘చిన్నబ్బాయి’ లాంటి హిట్ చిత్రాలలో నటించింది. ఇక సరిగ్గా హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ఇంద్రజ. మొహమ్మద్ అబ్సర్ అనే టెలివిజన్ ఆర్టిస్టును పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. కుటుంబ బాధ్యతలతో బిజీగా మారిపోయిన ఇంద్రజ.. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే సరిగ్గా ఏడేళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో, బుల్లితెరపై రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది ఇంద్రజ.

ఇదే క్రమంలో ఇటీవల ‘రజాకర్’, ‘ప్రతినిధి’, ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ లాంటి సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకుంది. ఇదిలా ఉంటే.. నటి ఇంద్రజ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నటి ఇంద్రజ తమిళ టీవీ యాక్టర్ అబ్సర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి మతాలు వేర్వేరు కావడంతో.. ఈ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఇంద్రజనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ఇంద్రజ కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సారా ఫ్యూచర్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని టాలీవుడ్ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్