రోజుకి లక్ష రెమ్యునరేషన్.. డబ్బు కట్టలపైనే నిద్ర.. కానీ చివరకు అనాధలా..! ఆ హీరోయిన్ ఎవరో తెల్సా

డిస్కో శాంతి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లక్షల్లో రెమ్యునరేషన్, ఐదు లక్షల అద్దె ఇల్లు.. ఇలా సిల్క్ స్మిత జీవితంలోని పలు అంశాలను పంచుకుంది.

రోజుకి లక్ష రెమ్యునరేషన్.. డబ్బు కట్టలపైనే నిద్ర.. కానీ చివరకు అనాధలా..! ఆ హీరోయిన్ ఎవరో తెల్సా
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 17, 2024 | 6:19 PM

సిల్క్ స్మిత.. ఆనాడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన అందాల సుందరి. జయమాలిని, జ్యోతిలక్ష్మీ, డిస్కో శాంతి లాంటివారికి పోటినిచ్చి.. ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఛాన్స్‌లు సంపాదించింది ఈ భామ. ఆ సమయంలో ఓ స్టార్ హీరోయిన్‌కు మించిన క్రేజ్ సిల్క్ స్మితకు ఉందనడంలో అతిశయోక్తి లేదు. స్టార్ హీరోలతో సరిసమానంగా రెమ్యునరేషన్ అందుకునేది సిల్క్ స్మిత. ఎంతోమంది డ్యాన్సర్లు సిల్క్ స్మిత తర్వాత వచ్చారు.. అయినా ఎవ్వరూ కూడా సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్‌ను టచ్ చేయలేకపోయారు. ఇదంతా కూడా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి పలు సంచలన విషయాలు చెప్పింది.

ఇది చదవండి: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..

‘సిల్క్ స్మిత చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఆమెను నేను అక్కా అని పిలిచేదాన్ని. పెళ్లి విషయం ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్ధం కాలేదు. సిల్క్ స్మిత ఏ విషయాలు నా దగ్గర దాచేది కాదు. ఆమె భర్త గురించి, అతడికి ముందే ఉన్న పిల్లల గురించి నాతో చెప్పింది. అప్పట్లో స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకు లక్ష నుంచి రూ. 3 లక్షలు ఆమె రెమ్యునరేషన్‌గా తీసుకుంది. నెలకు ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది. మేము అస్సలు ఆ స్థాయికి చేరుకునేందుకు పదేళ్లు పట్టింది. అప్పుడప్పుడూ సొంత ఇల్లు కొనుకోవచ్చు కదా అని నేను అడిగేదాన్ని.? ఆమెది చాలా లగ్జరీ లైఫ్. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది. అవకాశాల కోసం తిరిగినప్పుడు.. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే డబ్బులపై పడుకుంటున్నాను అని చెప్పింది. సెట్లలో ప్రతీ ఒక్కరు ఆమెను గౌరవించేవారు’ అని డిస్కో శాంతి తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..