Photo Puzzle: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..

సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ చాలా రకాలు తరచూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వీటిని ఓ పట్టు పట్టేద్దాం అనుకునే నెటిజన్లు కోకొల్లలు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది.

Photo Puzzle: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో '3' నెంబర్ కనిపెట్టగలరా..
Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 16, 2024 | 1:30 PM

హలో గయ్స్.. వెల్‌కమ్ బ్యాక్. మరో అమేజింగ్ ఫోటో పజిల్ మీ ముందుకు తీసుకొచ్చేశా. ఇది మాంచి కిర్రాకైన పజిల్.. మీ మెదడుకు మేత వేయడమే కాదు.. మీవి డేగ కళ్లా.? కావా.? అనేది ఈజీగా చెప్పేస్తుంది. మీరు కొంచెం మీ పవర్ ఉపయోగిస్తే.. ఈ పజిల్ ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. మరి లేట్ ఎందుకు ఓసారి ఆ పజిల్ అంతు చూసేద్దామా మరి.. పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఏదైనా గమనించారా.? అన్ని వరుసల్లోనూ ‘8’s ఉన్నాయని ఠక్కున చెప్పేస్తారు. అయితే మీరు అలా అనుకుంటే.. సాంబార్‌లో కాలేసినట్టే. అక్కడ ఒక్క ‘8’ సిరీస్ మాత్రమే కాదు.. రెండు ‘3’ నెంబర్స్ కూడా ఉన్నాయ్. వాటిని కనిపెట్టడమే మీ ముందున్న టాస్క్. అవి ఏ వరుసలో ఉన్నాయో మీరు కేవలం 10 సెకన్లలో చెప్పేయాలి. కొంచెం అలోచించి.. మీ కంటి చూపునకు పదునుపెడితే.. ఈజీగా చెప్పేయొచ్చు. ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించి.. అనుకున్న టైంలో చెప్తే.. మీరే తెలివైనవారు. ఒకవేళ మీకు ఫస్ట్ అటెంప్ట్‌లో ఆన్సర్ దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ట్వీట్ చూడండి.

ఇది చదవండి: గడ్డి మేస్తోన్న లేగ దూడ అదృశ్యం.. కొండచిలువపై అనుమానంతో పట్టి.. కక్కించగా

ఇది చదవండి: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్