Viral: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్

సముద్రం వివిధ రకాల వింత జీవులకు ఆవాసం. ఒక్కోసారి అవి సముద్రతీరానికి కొట్టుకొస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒక్కోసారి అవేంటో పరిశోధకులకు కూడ అంతుపట్టకుండా ఉంటాయి.

Viral: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 14, 2024 | 11:44 AM

సముద్రం వివిధ రకాల వింత జీవులకు ఆవాసం. ఒక్కోసారి అవి సముద్రతీరానికి కొట్టుకొస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒక్కోసారి అవేంటో పరిశోధకులకు కూడ అంతుపట్టకుండా ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వింత పదార్ధం కెనడాలోని సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. కెనడాలోని పలు బీచ్ లలో ఇటీవల తరచుగా ఓ వింత పదార్థం కొట్టుకొస్తుండడం అంతుపట్టని వ్యవహారంలా మారింది. సరిగా ఉడకని పిండి ముద్దలా కనిపిస్తున్న ఈ పదార్థం ఏంటన్నది ఇంతవరకు గుర్తించలేకపోయారు.

తాజాగా, ఇలాంటి మిస్టరీ పదార్థాన్ని న్యూఫౌండ్ లాండ్ సముద్ర తీరాల్లో గుర్తించారు. ఇది వంట నూనె వాసన వస్తోందని ఓ స్థానికుడు తెలిపారు. బీచ్ లలో ఇలాంటి అసాధారణ పదార్థాలు కనిపిస్తున్నాయన్న మాట గత సెప్టెంబరు నుంచి వినిపిస్తోంది. ఈ పదార్థం మూలాలు ఏంటన్నది తెలుసుకునేందుకు స్థానిక అధికార వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది చమురు ఉత్పత్తులకు చెందిన పదార్థం అనే వాదనలను కెనడా పర్యావరణం, వాతావరణ మార్పుల సంస్థ కొట్టిపారేసింది. అంతేకాదు, ఇందులో ఎలాంటి జీవ సంబంధ కణజాలం కానీ, సముద్ర స్పంజికల ఆనవాళ్లు కానీ లేవని కెనడాకు చెందిన ఓ సముద్ర శాస్త్ర నిపుణుడు తేల్చి చెప్పారు.(Source)

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీరెలాంటి వారో చెప్పేస్తోంది.? ఎలాగంటారా

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే