AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీరెలాంటి వారో చెప్పేస్తోంది.? ఎలాగంటారా

కళ్లకు, మెదడుకు సవాల్ విసురుతుంటాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. ఇటీవల ఇవి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్ని మన కళ్ల సామర్ధ్యాన్ని, ఆలోచనాశక్తిని పరీక్షిస్తుంటాయి. మరికొన్ని మన వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తుంటాయి.

Optical Illusion: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీరెలాంటి వారో చెప్పేస్తోంది.? ఎలాగంటారా
Viral Photo
Ravi Kiran
|

Updated on: Oct 10, 2024 | 4:01 PM

Share

కళ్లకు, మెదడుకు సవాల్ విసురుతుంటాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. ఇటీవల ఇవి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్ని మన కళ్ల సామర్ధ్యాన్ని, ఆలోచనాశక్తిని పరీక్షిస్తుంటాయి. మరికొన్ని మన వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తుంటాయి. ఇప్పుడు అదే కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మీరు మొదటిగా చూసేది బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. సాధారణంగా ఓ వ్యక్తి ప్రవర్తించే తీరు బట్టి.. తన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. అలాగే కళ్లు, చెవులు, ముక్కు, వేళ్లు, కాలి వేళ్లు వంటి శరీర భాగాల ఆకృతిని బట్టి కూడా వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చునని కొందరు ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తుంటారు. అంతేకాదు కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల ద్వారా కూడా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పొచ్చునట. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అందులో మీరు మొదటిగా దేన్ని గమనించారు.? అదే మీ వ్యక్తిత్వం.

చిత్రంలో మొదట పర్వతం కనిపిస్తే: ఈ చిత్రంలో మీకు మొదట పర్వతం కనిపిస్తే, మీరు చాలా స్నేహపూర్వక, దయగల వ్యక్తి అని అర్థం. మీరు చిన్న విషయాలపై పోరాడటానికి ఇష్టపడరు. ఇతరుల జీవితాలలో జోక్యం చేసుకోరు. మీరు చాలా దయగల స్వభావం కలిగి ఉంటారు. మీ కోసం, మీ ఆనందం కోసం కష్టపడి పని చేస్తారు.

చిత్రంలో ముందుగా కుక్క కనిపిస్తే: మీకు ముందుగా కుక్క కనిపిస్తే, మీరు మానసికంగా చాలా బలహీనమైన వ్యక్తి. మీరు ప్రతీ అంశంలోనూ ఆత్రుతగా, అసురక్షితంగా ఉంటారు. అలాగే, మీరు మీ చుట్టూ జరుగుతున్న దాని గురించి పెద్దగా బాధపడకుండా ఉదాసీనంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బాబోయ్.! ఏంట్రా ఇది.. మ్యాజిక్ మష్రూమ్‌లను తిన్న తర్వాత ప్రైవేటు పార్ట్‌ను..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!