AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్.. ధర ఎంతో తెలిస్తే

జనన నియంత్రణ, గర్భాన్ని నిరోధించేందుకు కండోమ్‌లను ఉపయోగిస్తారు. కిరాణా నుంచి మెడికల్ షాపుల వరకూ అన్నింటా దొరికే ఈ కండోమ్ మహా అయితే.. రూ. 10 లేదా రూ. 20కి లభిస్తుంది.

Viral: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్.. ధర ఎంతో తెలిస్తే
Representative Image
Ravi Kiran
|

Updated on: Sep 27, 2024 | 8:00 AM

Share

జనన నియంత్రణ, గర్భాన్ని నిరోధించేందుకు కండోమ్‌లను ఉపయోగిస్తారు. కిరాణా నుంచి మెడికల్ షాపుల వరకూ అన్నింటా దొరికే ఈ కండోమ్ మహా అయితే.. రూ. 10 లేదా రూ. 20కి లభిస్తుంది. కొన్ని చోట్ల అయితే ఇంకా తక్కువ ధరలకే ఉంటుంది. అయితే మీరెప్పుడైనా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గురించి విన్నారా.? 200 ఏళ్ల నాటి ఈ కండోమ్‌ను ఇటీవల వేలంలో విక్రయించారు. ఇంతకీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

200 ఏళ్ల నాటి కండోమ్ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్‌గా పేరుగాంచింది. 460 పౌండ్లు.. అంటే దాదాపు రూ. 44 వేలకు(ఇండియన్ కరెన్సీలో) అమ్ముడైంది. ఇది ఆధునిక లేటెక్స్ కండోమ్‌ల నుంచి భిన్నంగా ఉంటుంది. అలాగే ఇది గొర్రెల పేగుల నుంచి తయారు చేయబడింది. 18వ లేదా 19వ శతాబ్దానికి చెందినదిగా తేలింది. పూర్వం గొర్రెలు, పందులు, దూడలు, మేకలు వంటి జంతువుల పేగులతో కండోమ్‌లను తయారు చేసేవారు. అందుకే ఈ కండోమ్ చాలా ఖరీదైనది. 19 సెంటిమీటర్లు(7 అంగుళాలు) ఉన్న ఈ కండోమ్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు.

ఇది చదవండి: ఓర్నీ ప్రేమ సల్లగుండా.! భార్య బికినీ కోసం ఏకంగా ఇన్ని వందల కోట్లా.? అదేంటంటే

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!