AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికొచ్చాడు.. ఎక్స్‌రే చూసి కంగుతిన్న డాక్టర్లు

అప్పుడప్పుడూ వైద్యులు కొన్ని విచిత్ర కేసులు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కడుపులో ఉండకట్టిన జుట్టును బయటకు తీయడం.. గొంతులో ఇరుక్కుపోయిన కాయిన్ ఎండోస్కోపీతో లాగడం, లేదా చెవి నుంచి సాలీడును శస్త్రచికిత్సతో తీయడం లాంటివి ఉంటాయి.

Viral: పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికొచ్చాడు.. ఎక్స్‌రే చూసి కంగుతిన్న డాక్టర్లు
Trending
Ravi Kiran
|

Updated on: Sep 30, 2024 | 12:39 PM

Share

అప్పుడప్పుడూ వైద్యులు కొన్ని విచిత్ర కేసులు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కడుపులో ఉండకట్టిన జుట్టును బయటకు తీయడం.. గొంతులో ఇరుక్కుపోయిన కాయిన్ ఎండోస్కోపీతో లాగడం, లేదా చెవి నుంచి సాలీడును శస్త్రచికిత్సతో తీయడం లాంటివి ఉంటాయి. ఇలాంటి ఘటనలు గురించి కథనాలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక మేము చెప్పబోయే కథనం కూడా ఆ కోవకు చెందినదే. ఇది ఈ నెలలోనే మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. దీని గురించి తెలిస్తే మీరు కూడా షాక్ కావడం ఖాయం. మరి అదేంటో చూసేద్దామా..

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అతడికి డాక్టర్లు పరీక్షలు చేయగా.. ఎక్స్‌రేలో అతడి కడుపులో ఏదో తెలియని వస్తువు ఉన్నట్టు గ్రహించారు. చివరికి అదొక డియోడరెంట్ బాటిల్‌గా తేలింది. ఏడున్నర అంగుళాలున్న ఆ బాటిల్‌ను ఢిల్లీలోని బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లోని డాక్టర్లు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి.. అనంతరం బయటకు తీశారు. మూత కూడా చెక్కుచెదరకుండా, ఆ యువకుడి అన్నవాహికకు శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు బయటకు తీశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు యువకుడి ఆరోగ్యం కుదుటపడిందని డాక్టర్లు స్పష్టం చేశారు. కాగా, ఇదొక్కటే కాదు.. దేశంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అన్ని కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి.

ఇది చదవండి: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!