భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..! ఆ భయానక దృశ్యాలు

భారీ వరదలతో కొండచరియలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ సామాగ్రిని కూడా అందచేస్తున్నారు.

భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..! ఆ భయానక దృశ్యాలు
Nepal Heavy Rains
Follow us

|

Updated on: Sep 30, 2024 | 12:24 PM

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 170 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 42 మంది గల్లంతయినట్టుగా సమాచారం. అనేక మంది గాయపడగా, మరికొందరు నీట మునిగి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రుల్లో చికిత్స పాందుతున్నారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. కాట్మాండుకు సమీపంలోని భక్తపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లోని గర్భిణీ స్త్రీ, నాలుగేళ్ల బాలికతో సహా ఐదుగురు మరణించారు.

ఈ వీడియో చూడండి..

తూర్పు మధ్య నేపాల్ లోని అనేక ప్రాంతాల్లో వరదలు రావడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటిమట్ట మయ్యాయి. ఆకస్మిక వరదల కారణంగానే ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే సహాయక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ సిబ్బంది అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

భారీ వరదలతో కొండచరియలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ సామాగ్రిని కూడా అందచేస్తున్నారు. ఇంకా వర్షాలు కురుస్తుండటంతో మరెంత మంది వరదల్లో చిక్కుకుపోతారోనని ఆందోళన వ్యక్తమవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలం.. వందలాది మంది జలసమాధి..!

జియో దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.75తో డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌!

Video: శ్రీనివాసుని సన్నిధిలో బీసీసీఐ కార్యదర్శి జైషా..

పోలీసుల కన్నుగప్పి తిరుగుతోన్న హర్షసాయి..

DSC Results: డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి

నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్

నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.

హరికేన్ బీభత్సం.. పదుల సంఖ్యలో మృతులు.. నిరాశ్రయులుగా రోడ్డునపడ్డ

WhatsApp ఖాతాను ఎవరైనా రహస్యంగా ఉపయోగిస్తున్నారా? తెలుసుకోండిలా!

బంగ్లాతో తొలి టీ20 ఆడే టీమిండియా.. ప్లేయింగ్ 11లో ఆయనకు నో ఛాన్స్
బంగ్లాతో తొలి టీ20 ఆడే టీమిండియా.. ప్లేయింగ్ 11లో ఆయనకు నో ఛాన్స్
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?

5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?

ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!

చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..

నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర

రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!

పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..

ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..

బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!