వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. మెట్రోలో ప్రత్యక్షమైన పీతలు.. ప్రయాణికులు ఏం చేశారో చూడండి..!
ఈ వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. మెట్రోలో ఒక్కసారిగా డజను పీతలు ప్రత్యక్షమయ్యాయి. అవి ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచిలోంచి కింద పడ్డాయి. ఈ మహిళ వాటిని పట్టుకునేందుకు సాయం కోసం అటు ఇటూ చూసింది. ఆ మహిళ ఆపసోపాలు పడడం చూసి తోటి ప్రయాణికులు
తాజాగా, సోషల్ మీడియాలో పీతలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. మెట్రోలో ఒక్కసారిగా డజను పీతలు ప్రత్యక్షమయ్యాయి. అవి ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచిలోంచి కింద పడ్డాయి. ఈ మహిళ వాటిని పట్టుకునేందుకు సాయం కోసం అటు ఇటూ చూసింది. ఆ మహిళ ఆపసోపాలు పడడం చూసి తోటి ప్రయాణికులు ఆమెకు సాయం చేశారు. వారంతా కలిసి ఆ పీతలను పట్టుకుని సంచిలో వేశారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మాత్రం తెలియదు. కానీ, సోషల్ మీడియాలో వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Sep 30, 2024 01:11 PM
వైరల్ వీడియోలు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

