AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గడ్డి మేస్తోన్న లేగ దూడ అదృశ్యం.. కొండచిలువపై అనుమానంతో పట్టి.. కక్కించగా

సరీసృపాలలో ఎన్నో రకాల జీవులు ఉంటాయి. వీటిల్లో కొండచిలువలు బలమైనవిగా ఉంటే.. కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి. ఇక ఓ పాము మరో పామును మింగేయడం.. భారీ జీవులను సైతం మింగేసే కొండచిలువల వీడియోలను తరచూ ఇంటర్నెట్‌లో మనం చూస్తూనే ఉంటాం.

Viral Video: గడ్డి మేస్తోన్న లేగ దూడ అదృశ్యం.. కొండచిలువపై అనుమానంతో పట్టి.. కక్కించగా
Viral
Ravi Kiran
|

Updated on: Oct 15, 2024 | 12:37 PM

Share

సరీసృపాలలో ఎన్నో రకాల జీవులు ఉంటాయి. వీటిల్లో కొండచిలువలు బలమైనవిగా ఉంటే.. కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి. ఇక ఓ పాము మరో పామును మింగేయడం.. భారీ జీవులను సైతం మింగేసే కొండచిలువల వీడియోలను తరచూ ఇంటర్నెట్‌లో మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వైరల్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉబ్బిన పొట్టతో ఉన్న ఓ కొండచిలువపై అనుమానమొచ్చి.. దాన్ని పట్టుకుని బలవంతంగా కక్కించగా.. ఊహించని సీన్ కనిపించింది.

ఇది చదవండి: హిట్‌మ్యాన్ వారసుడొచ్చాడన్నారు.. కట్ చేస్తే.. 3 డకౌట్‌లతో టీమిండియాకు ఎగనామం పెట్టాడు.. ఎవరంటే?

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. పొలం మాటున దాక్కున్న ఓ పేద్ద కొండచిలువ స్థానికులను షాక్‌కు గురి చేసింది. దాని కడుపు ఉబ్బెత్తుగా కనిపించడంతో.. వారికి అనుమానమొచ్చింది. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు.. కొండచిలువను పట్టి.. చాలాసేపు అటూ.. ఇటూ ఊపగా.. అది కడుపులో ఉన్న దాన్ని బయటికి కక్కేసింది. ఇక ఆ ఊహించని సీన్ చూసి అందరూ షాక్ అయ్యారు. చనిపోయిన లేగదూడ కళేబరం బయటికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బహుశా లేగ దూడ గడ్డి మేస్తుంటే.. మింగేసి ఉంటుందేమోనని అందరూ స్థానికంగా చర్చించుకున్నారు.

ఇది చదవండి: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన సీన్ ఎన్నడూ చూడలేదని కొందరు కామెంట్ చేయగా.. గగుర్పాటుకు గురి చేసిందని మరికొందరు రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు