Photo Puzzle: ఏంటీ సుధా.! వీళ్లు ఈ ఫోటోలో ’88’ నెంబర్ కనిపెట్టగలరా.?
ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ సబ్జెక్ట్. ఇవి నెట్టింట వైరల్ అవుతున్న దగ్గర నుంచి.. మెదడుకే కాదు.. కళ్లకు కూడా పని చెబుతున్నాయి. చాలామంది వీటిని ఓ పట్టు పట్టకుండా వదలట్లేదు.
ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ సబ్జెక్ట్. ఇవి నెట్టింట వైరల్ అవుతున్న దగ్గర నుంచి.. మెదడుకే కాదు.. కళ్లకు కూడా పని చెబుతున్నాయి. చాలామంది వీటిని ఓ పట్టు పట్టకుండా వదలట్లేదు. మరి మీరు కూడా మీ పని ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ పొందాలంటే.. వీటిపై ఓ లుక్కేయండి. అటు ఫన్.. ఇటు చురుకుదనం రెండూ మీ సొంతమవుతాయి. హాయ్ గయ్స్..! మళ్లీ మీ ముందుకు వచ్చేశాం. ఇది కిక్కేంచే పజిల్. మీ బుర్రను తికమక పెట్టేస్తుంది. మైండ్‌ను మడత పెట్టేస్తుంది.
పైన పేర్కొన్న ఫోటోను ఓసారి గమనించారా.? మీకు ఎక్కడ చూసినా.. ’89’ నెంబర్ కనిపిస్తుంది. అవునండీ.! అన్ని వరుసల్లోనూ అదే నెంబర్ ఉంది. మరి అదొక్కటే నెంబర్ ఆ ఫోటోలో ఉందనుకుంటే పొరపాటే. అక్కడ వేరే నెంబర్ కూడా ఉంది. అదేమో ‘88’. దాన్ని కనిపెట్టడమే మీ ముందున్న టాస్క్. అది ఏ వరుసలో ఉందో మీరు కేవలం 10 సెకన్లలో గుర్తించాలి. పైపైన ఫోటో చూసేస్తే లాభం లేదమ్మా..! మీరు ఓడిపోయినట్టే. క్షుణ్ణంగా పజిల్‌ను చూస్తేనే మీరు ఆ నెంబర్ కనిపెట్టగలరు. మీ కళ్లల్లో పవర్ ఎక్కువ ఉంటే.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే గుర్తిస్తారు. అలా కాకపోతే.. ఫెయిల్ అయి ఉంటే.. డోంట్ టెన్స్.! మీకోసం సమాధానం కింద ట్వీట్‌లో ఇచ్చేస్తున్నాం. ఓసారి చూసేయండి.
Find the odd number in this photo puzzle@WhatsTrending @trending @ViralPosts5 @TheViralFever #Trending pic.twitter.com/NsRU3TpR9S
— telugufunworld (@telugufunworld) October 13, 2024
ఇది చదవండి: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీరెలాంటి వారో చెప్పేస్తోంది.? ఎలాగంటారా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..