AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Loss: మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకున్నారో బట్టతల పక్కా!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో జుట్టు రాలడం కూడా ఒకటి. దీనిని లైట్ తీసుకుంటే త్వరగా బట్టతల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నెగ్లెట్ చేయకుండా జుట్టు రాలేందుకు కారణాలు ఏంటి, ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి జుట్టు రాలేందుకు కారణాలు ఏంటో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Mar 07, 2026 | 1:56 PM

Share
సాధారణంగా జుట్టు రాలడానికి ఒక్కటే కారణం ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఇది మీ జీవనశైలి, ఆరోగ్యం, వంశపారంపర్య అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలకు ఒక్కొక్కటి కారనాలను పరిశీలింద్దాం. మొదటి వంశపారంపర్యత ఇది ప్రపంచవ్యాప్తంగా జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణం. మీ కుటుంబంలో ఎవరికైనా బట్టతల లేదా జుట్టు పల్చబడే సమస్య ఉంటే, అది  మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.

1 / 5
హార్మోన్ల మార్పులు: మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి కారణంగా కూడా హెయిప్‌ పాల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యలు, గర్భధారణ, ప్రసవం లేదా మెనోపాజ్ వంటి సమయాల్లో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుందని చెబుతున్నారు.

2 / 5
పోషకాహార లోపం: ఒకప్పుడూ పుష్కలంగా పోషకాలు ఉండే ఆహారం లభించేంది. కానీ ఇప్పుడు అన్ని హైబ్రిడ్ కావడంతో పోషకమైన ఆహారం మనకు లభించట్లేదు. దీని కారణంగా శరీరంలో పోషకాలు తగ్గిపోతున్నాయి. అయితే మన శరీరంలో ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12 లేదా ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లు బలహీనపడి రాయిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

3 / 5
Hair Fall (1)

Hair Fall (1)

4 / 5
కెమికల్స్, వేడి: ఈ మధ్య స్టైల్ కోసం చాలా మంది జుట్టుకు రకరాల రంగులు వేస్తున్నారు. ఇది కూడా జుట్టు రాలేందుకు ఒక కారణం అంటున్నారు నిపుణులు జుట్టుకు రంగులు వేయడం, స్ట్రైటెనింగ్ చేయడం లేదా అధికంగా కెమికల్ షాంపూలు వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. సాధారణంగా రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సహజమే. కానీ అంతకంటే ఎక్కువగా లేదా గుత్తులుగా రాలుతుంటే నిపుణులను సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్

జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?

చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!

రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా

బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్

మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?

పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా

ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..

గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు