డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా? జాగ్రత్త 

samatha

31 october 2026

Pic credit - Pinterest

డ్రాగన్ ఫ్రూట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా డ్రాగన్ ఫ్రూట్ తింటుంటారు.

డ్రాగన్ ఫ్రూట్

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్స్ కూడా పుష్కలంగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్

 అయితే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, చలికాలంలో కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు దీనిని తినకూడదంట.

చలికాలం

కాగా, ఇప్పుడు మనం చలికాలంలో  ఎలాంటి సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఎవరు తినకూడదు

తీవ్రమైన జలుబు, దగ్గు, ఆస్తమా, సైనస్ ఉన్న వారు చలికాలంలో డ్రాగన్ ఫ్రూట్ అస్సలే తినకూడదు. ఇది సమస్యను మరింత పెంచుతుంది.

దగ్గు, జలుబు

అంతే కాకుండా, డ్రాగన్ ఫ్రూట్ లో సహజ చక్కెర ఉంటుంది. అందువలన ఎవరు అయితే డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారో వారు తినకూడదు.

డయాబెటీస్

కొంత మందికి డ్రాగన్ ఫ్రూట్ తిన్న తర్వాత  అలెర్జీ వంటి సమస్యలు ఎదురు అవుతాయి. అలాంటి వారు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు.

అలెర్జీ సమస్యలు

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన చలికాలంలో జీర్ణశక్తి నెమ్మదిగా ఉన్నప్పుడు ఎక్కువ తింటే విరేచనాలు, కడుపు ఉబ్బరం వస్తుంది

విరేచనాలు