ఉదయాన్నే కప్పు ఇలాచీ టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
samatha
31 october 2026
Pic credit - Pinterest
ఉదయం అయ్యిందంటే చాలు చాలా మంది టీ తాగుతుంటారు. ఒకొక్కరూ ఒక్కో విధమైన టీ తాగుతుంటారు.
మార్నింగ్
కొంత మంది అల్లం టీ తాగితే మరి కొంత మంది ఇలాచీ టీ తాగుతుంటారు. కానీ ప్రతి రోజూ ఇలాచీ
టీ తాగడం చాలా మంచిదంట.
అల్లం టీ తాగడం
కాగా, ఇప్పుడు మనం ప్రతి రోజూ ఇలాచీ టీ తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? దీని గురించి తెలుసుకుందాం పదండ
ి.
ప్రయోజనాలు
యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ గుణాలు, ఖనిజాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్స్
అందువలన ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాచీ టీ ప్రతి రోజూ తాగడం వలన మొటిమలు, దురద వంటి
వి పూర్తిగా తగ్గిపోతాయి.
చర్మ ఆరోగ్యం
అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలాచీ టీ తాగడం వలన అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి తగ్గిపో
తుంది.
గుండె ఆరోగ్యం
ఇలాచీ టీ తాగడం వలన శ్వాస సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన నుంచి తగ్గుతుంది.
శ్వాస సమస్యలు తగ్గడం
ఇలాచీ టీ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ , యాంటీ ఇన్ఫ్ల మేంటరీ గుణాలు
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
జుట్టుకు మేలు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!