ఈ ఆకులే వరం.. ఒక్కటి తిన్నా సర్వరోగాలు నయం
samatha
30 october 2026
Pic credit - Pinterest
తమలపాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరికీ వీటి గురించి తెలుసు. ఈ ఆకులను ఎక్
కువగా పూజకు ఉపయోగిస్తుంటారు.
తమలపాకులు
చాలా మంది తమలపాకులు అంటే కేవలం ఇవి, పూజకోసం మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటారు. కానీ వీటిని తినడం వలన శక్తి ఎక్కువ లభిస్తుంది.
పూజ కోసం
భోజనం చేసిన తర్వాత ఒక తమల పాకు నమలడం వలన అది జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గ్యాస్ తగ్గేలా చేస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
అంతే కాకుండా, నోటి ఆరోగ్యానికి కూడా తమలపాకు చాలా మంచిది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి ఆరోగ్యానికి మేలు
చేస్తాయి.
నోటి ఆరోగ్యం
ఆస్తమా, నిరంతరం దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి తమలపాకులు చాలా మంచిది. దీని రసం తేనెతో కలిపి తీసుకుంటే కఫం కరిగిపోత
ుంది.
ఆస్తమా
ఆస్తమా, నిరంతరం దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి తమలపాకులు చాలా మంచిది. దీని రసం తేనెతో కలిపి తీసుకుంటే కఫం కరిగిపోతుంది.
ఆస్తమా
తమల పాకులు తినడం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది. ప్రతి రోజూ ఒక్క ఆకు తినడం వలన ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది.
షుగర్ కంట్రోల్
అంతే కాకుండా గాయాలు మానడానికి కూడా ఇది చాలా బెస్ట్. తమల పాకు ఆకుల పేస్ట్ గాయలపై పెడితే గాయం త్వరగా మానుతుంది.
గాయాలు మానడం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!