Vijay: వెడ్డింగ్ రిసెప్షన్‌లో విజయ్ – త్రిష.. ఓపెన్ అవుతున్నారా ??
నటుడు విజయ్, హీరోయిన్ త్రిష కృష్ణన్ చెన్నైలో జరిగిన ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌కు కలిసి ఒకే కారులో హాజరయ్యారు. వీరిద్దరి బంధంపై ఇప్పటికే అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తాజా పరిణామంతో కోలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ వీరిద్దరి తదుపరి అడుగుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొందరు ఆనందిస్తుంటే, మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ కోలీవుడ్‌లో ఇటీవల నాన్‌స్టాప్‌గా చర్చనీయాంశంగా మారిన జోడీ. వీరిద్దరి బంధంపై ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రిష ఇంట్లో విజయ్‌కు ఏమి పని, ఇద్దరూ కలిసే ఉంటున్నారా వంటి ప్రశ్నలు గతంలో వినిపించాయి. ఇటీవల విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు కోరుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఒక నటితో విజయ్‌కు సంబంధం ఉందని ఆ వార్తలలో పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్
LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం
US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్
Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు
Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

