Tollywood: ఏంటీ.! ఈమె ధైర్యం మూవీ హీరోయినా.. ఇప్పుడామె అందాలతో గత్తరలేపుతోందిగా

నితిన్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన 'ధైర్యం' చిత్రం మీకు గుర్తుందా.? వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ మూవీ 2005లో విడుదల కాగా.. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ రైమాసేన్. ఆ వివరాలు ఇలా..

Tollywood: ఏంటీ.! ఈమె ధైర్యం మూవీ హీరోయినా.. ఇప్పుడామె అందాలతో గత్తరలేపుతోందిగా
Tollywood
Follow us

|

Updated on: Oct 13, 2024 | 10:12 AM

నితిన్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘ధైర్యం’ చిత్రం మీకు గుర్తుందా.? వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ మూవీ 2005లో విడుదల కాగా.. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ రైమాసేన్. ఆమెకిదే తొలి తెలుగు చిత్రం. అందం, అభినయంతో అచ్చం తెలుగమ్మాయ్‌లా ప్రేక్షకులను అలరించింది ఆ భామ. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో.. అదేమీ జరగలేదు. ‘ధైర్యం’ మూవీ తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు రైమాసేన్. తెలుగులో అవకాశాలు దక్కకపోయినా.. ఈ బ్యూటీ మాత్రం హిందీ, బెంగాళీ భాషల్లో మాత్రం వరుసగా సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంది.

‘గాడ్‌ మదర్‌’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బెంగాళీలోనూ వరుస చిత్రాల్లో నటించింది. అడపాడపా మలయాళ, మరాఠీ చిత్రాల్లో కనిపించింది ఈ భామ. ఆ మధ్యన ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కలికేష్ నారాయణ్ సింగ్‌తో ఈమె ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీరి మధ్య రిలేషన్ ఎక్కువకాలం కొనసాగలేదు. ఇటీవల హిందీలో ‘బస్టర్: ది నక్సల్ స్టొరీ’, ‘అలియా బసు గాయబ్ హై’ అనే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

గత కొంతకాలంలో వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉంది రైమాసేన్. ‘ఫోర్బిడెన్ లవ్’, ‘ది లాస్ట్ హౌర్’, ‘మై: ఏ మదర్ రేజ్’, ‘రోక్తోకోరోబి’, ‘కోలోంకో’ లాంటి వెబ్ సిరీస్‌లు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక సోషల్‌ మీడియాలోయాక్టివ్‌గా ఉండే రైమాసేన్ నిత్యం ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇస్తోంది.

View this post on Instagram

A post shared by Raima Sen (@raimasen)

View this post on Instagram

A post shared by Raima Sen (@raimasen)

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏంటీ.! ఈమె ధైర్యం మూవీ హీరోయినా.. చూస్తే స్టన్

ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..

షుగర్ పేషెంట్స్ టిఫిన్ గా వీటిని తీసుకోండి.. షుగర్ లెవెల్ పెరగదు

డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!

పెసరపప్పు ఒక్కటి ఉంటే చాలు.. టేస్టీగా ఉండే హల్వా సిద్ధం..

ఊరి బావి నీళ్లు తాగి 30 మందికిపైగా అస్వస్థత.. ఇద్దరు మృతి!

చపాతీలు మిగిలిపోతే ఇలా డిఫరెంట్‌గా రోల్స్ చేసేయండి..

నేటి నుంచి ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు.. పలు సేవలు రద్దు

'విశాఖకు టీసీఎస్‌.. 10 వేల మందికి ఉపాధి అవకాశాలు..' మంత్రి లోకేశ్

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఆర్ధిక కష్టాలు తీరాలంటే.. ఈ ధూపం వేస్తే మీ ఇంట సిరుల పంటే.!

పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై స్ప్రే చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే

హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?

హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?

ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..

మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!

మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..