AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక మొదలెడదామా.! కివీస్‌ టెస్టు సిరీస్ టూ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు.. టీమిండియా రాబోయే షెడ్యూల్ ఇది

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ రెండు సిరీస్‌లలో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత జట్టు..

ఇక మొదలెడదామా.! కివీస్‌ టెస్టు సిరీస్ టూ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు.. టీమిండియా రాబోయే షెడ్యూల్ ఇది
Team India
Ravi Kiran
|

Updated on: Oct 13, 2024 | 1:33 PM

Share

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ రెండు సిరీస్‌లలో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత జట్టు.. వచ్చే ఫిబ్రవరి వరకు ఫుల్‌గా మ్యాచ్‌లతో బిజీబిజీగా మారనుంది. అక్టోబర్ 16 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రోహిత్ సేన ఇంగ్లాండ్ టూర్ వెళ్లనుంది. మరి ఆ సిరీస్‌ల పూర్తి షెడ్యూల్ ఇప్పుడు చూసేద్దామా..

భారత్ vs న్యూజిలాండ్ సిరీస్(హోం సిరీస్):

మొదటి టెస్టు: 16 అక్టోబర్ 2024, 9:30 AM(బెంగళూరు)

రెండో టెస్టు: 24 అక్టోబర్ 2024, 9:30 AM(పూణే)

ఇవి కూడా చదవండి

మూడో టెస్టు: 1 నవంబర్ 2024, 9:30 AM(ముంబై)

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా(ఎవే సిరీస్):

1వ టీ20, శుక్రవారం, 8 నవంబర్ 2024, 8:30 p.m(డర్బన్)

2వ టీ20, ఆదివారం, 10 నవంబర్ 2024, 8:30 p.m(గ్కెబెర్హా)

3వ టీ20, బుధవారం, 13 నవంబర్ 2024, 8:30 p.m(సెంచూరియన్)

4వ టీ20, శుక్రవారం, 15 నవంబర్ 2024, 8:30 p.m(జోహన్నెస్‌బర్గ్)

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(ఆస్ట్రేలియాలో)):

1వ టెస్టు, శుక్రవారం, 22 నవంబర్ 2024, 7:50 AM(పెర్త్)

2వ టెస్టు, శుక్రవారం, 6 డిసెంబర్ 2024, 9:30 AM(అడిలైడ్(D/N))

3వ టెస్టు, శనివారం, 14 డిసెంబర్ 2024, 5:50 AM(బ్రిస్బేన్)

4వ టెస్టు, గురువారం, 26 డిసెంబర్ 2024, 5 A.M(మెల్‌బోర్న్)

5వ టెస్టు, శుక్రవారం, 3 జనవరి 2025, 5 A.M(సిడ్నీ)

భారత్ వర్సెస్ ఇంగ్లండ్(హోం సిరీస్):

1వ టీ20, బుధవారం, 22 జనవరి 2025, 7 PM(చెన్నై)

2వ టీ20, శనివారం, 25 జనవరి 2025, 7 PM(కోల్‌కతా)

3వ టీ20, మంగళవారం, 28 జనవరి 2025, 7 PM(రాజ్‌కోట్)

4వ టీ20, శుక్రవారం, 31 జనవరి 2025, 7 PM(పూణే)

5వ టీ20, ఆదివారం, 2 ఫిబ్రవరి 2025, 7 PM(ముంబై)

1వ వన్డే, గురువారం, 6 ఫిబ్రవరి 2025, మధ్యాహ్నం 1:30(నాగపూర్)

2వ వన్డే, ఆదివారం, 9 ఫిబ్రవరి 2025, మధ్యాహ్నం 1:30(కటక్)

3వ వన్డే, బుధవారం, 12 ఫిబ్రవరి 2025, మధ్యాహ్నం 1:30(అహ్మదాబాద్)

ఛాంపియన్స్ ట్రోఫీ:

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి మూడో వారం నుంచి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2025 ఆడనున్నారు.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..