Photo Puzzle: మీ ఐ పవర్ షార్పేనా.? ఈ ఫోటోలో నెంబర్ గుర్తిస్తే మీరే తెలివైనవారు

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి నెట్టింట కావల్సినంత స్టఫ్ ఉంది. ఫన్నీ వీడియోల నుంచి ఆసక్తిరేపే పజిల్స్ వరకు ఒకటేమిటి.. చాలా రకాల ఎలిమెంట్స్ మనకి స్ట్రెస్ బూస్టర్స్‌లా పనికొస్తాయి.

Photo Puzzle: మీ ఐ పవర్ షార్పేనా.? ఈ ఫోటోలో నెంబర్ గుర్తిస్తే మీరే తెలివైనవారు
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 11, 2024 | 7:26 PM

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి నెట్టింట కావల్సినంత స్టఫ్ ఉంది. ఫన్నీ వీడియోల నుంచి ఆసక్తిరేపే పజిల్స్ వరకు ఒకటేమిటి.. చాలా రకాల ఎలిమెంట్స్ మనకి స్ట్రెస్ బూస్టర్స్‌లా పనికొస్తాయి. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, నెంబర్ గేమ్స్.. ఇలా నెటిజన్లను ఆకర్షించేవి చాలానే ఉన్నాయి. ఇక ఈ పజిల్స్‌కి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పేజీలు ఉంటాయి. అవి నెటిజన్లకు సవాల్ విసురుతూ.. దమ్ముంటే కనిపెట్టండి అని చెబుతాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ చిత్రవిచిత్రమైన ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అదేంటో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా.? అక్కడ కనిపించేవి అన్నీ కూడా జీరోలు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అక్కడున్నవి ‘O’ అక్షరాలు.. అవునండీ.. ఇది నిజమే. ఇక ఆ వరుసల మధ్యలో ఓ జీరో ఉంది. దాన్ని కనిపెట్టడమే మీ ముందున్న టాస్క్. సెకన్లలో దీని ఆన్సర్ గురిస్తే మీరే తోపు.. మీ కంటి చూపు షార్ప్. ఒకవేళ మీకు సమాధానం దొరక్కపోయినా.. టెన్షన్ పడకండి.. కింద ఆన్సర్ ఇచ్చేస్తున్నాం. మీరూ ఓసారి లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

Photo Puzzle

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

SIP వాయిదా చెల్లించడం మర్చిపోయారా? ఎంత జరిమానా ఉంటుంది?
SIP వాయిదా చెల్లించడం మర్చిపోయారా? ఎంత జరిమానా ఉంటుంది?
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
సైలెంట్‌గా పక్కన వెళ్తున్నట్లే వెళ్లి.. ఒక్కసారిగా బాలికపైకి...
సైలెంట్‌గా పక్కన వెళ్తున్నట్లే వెళ్లి.. ఒక్కసారిగా బాలికపైకి...
పచ్చ అంగీ, లుంగీతో ఉన్నోడే కదా అని తక్కువ అంచనా వేయకండి
పచ్చ అంగీ, లుంగీతో ఉన్నోడే కదా అని తక్కువ అంచనా వేయకండి
పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీకి గడ్డు పరిస్థితి..!
పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీకి గడ్డు పరిస్థితి..!
ఈ బ్లాక్‌గోల్డ్‌ని రోజూ తింటే ఏమవుతుందో తెలుసా.?అనారోగ్యాలు పరార్
ఈ బ్లాక్‌గోల్డ్‌ని రోజూ తింటే ఏమవుతుందో తెలుసా.?అనారోగ్యాలు పరార్
హాఫ్ బాటిల్ విస్కీ దించకుండా తాగేశాడు.. కాసేపటి తర్వాత...
హాఫ్ బాటిల్ విస్కీ దించకుండా తాగేశాడు.. కాసేపటి తర్వాత...
అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా: హీరోయిన్
అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా: హీరోయిన్
ట్రావిస్ హెడ్ వివాదాస్పద సెలబ్రేషన్: సోషల్ మీడియాలో సంచలనం
ట్రావిస్ హెడ్ వివాదాస్పద సెలబ్రేషన్: సోషల్ మీడియాలో సంచలనం
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!
ఇక వాళ్లంతా 125 - 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?
ఇక వాళ్లంతా 125 - 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయా
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయా
అయ్యో.. విమానం టైరులో డెడ్‌బాడీ.! సడన్ ల్యాండింగ్..
అయ్యో.. విమానం టైరులో డెడ్‌బాడీ.! సడన్ ల్యాండింగ్..
దువ్వెనతో దువ్వితే బంగారం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా.?
దువ్వెనతో దువ్వితే బంగారం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా.?