Tollywood: సినిమాల్లో సో క్యూటూ.. బయటేమో యమా హాటూ.. ఈ బ్యూటీ మీకు గుర్తుందా.!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు.. ఇలా వస్తున్నారు, అలా మాయమైపోతున్నారు. కొందరు ఒక్క సినిమాతోనే తెలుగు తెరకు దూరమవుతుంటే.. మరికొందరు ఛాన్స్‌లు లేక వేరే ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఇంకొందరు ఒకేఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్లుగా మారతారు.

Tollywood: సినిమాల్లో సో క్యూటూ.. బయటేమో యమా హాటూ.. ఈ బ్యూటీ మీకు గుర్తుందా.!
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 10, 2024 | 5:16 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు.. ఇలా వస్తున్నారు, అలా మాయమైపోతున్నారు. కొందరు ఒక్క సినిమాతోనే తెలుగు తెరకు దూరమవుతుంటే.. మరికొందరు ఛాన్స్‌లు లేక వేరే ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఇంకొందరు ఒకేఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్లుగా మారతారు. ఇక ఇప్పుడు మేము అలాంటి హీరోయిన్ గురించి చెప్పబోతున్నాం. ఈమె ఓ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ చిత్రంలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. అయితేనేం ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందంతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇక తెలుగులోకి ఆమెకి అదే మొదట, ఆఖరి చిత్రం. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా.. ఆమె మరెవరో కాదు కన్నడ కస్తూరి షర్మీలా మంద్రే.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఇవి కూడా చదవండి

బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ అందాల భామ.. ‘సజ్ని’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కన్నడంలో వరుస చిత్రాల్లో నటించిన ఈమె.. 2012లో ‘మిరత్తల్’ అనే తమిళ చిత్రంతో అటు తమిళనాట.. 2013లో ‘కెవ్వు కేక’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. అయితే ఆమె ఈ రెండు చిత్రాలు పెద్దగా ఉపయోగపడలేదు. రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. దీంతో షర్మీలా మళ్లీ కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. చిరంజీవి సర్జా, శివ రాజ్‌కుమార్, గణేష్, శ్రీమురళి వంటి ఆ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్‌గా మాత్రమే కాదు నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం 2024లో ‘అధిరష్టసాలి’, ‘దసరా’ అనే చిత్రాల్లో నటిస్తోంది ఈ వయ్యారి. ఇటీవల ఈమె వెకేషన్ ఫోటోలు, గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌