Business Idea: ఇంట్లోనే వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

ఉద్యోగం చేసి.. చేసి.. బోర్ కొట్టేసిందా.? వచ్చే జీతం చాలటలేదా.? లేదా.. ఉద్యోగం కోసం ప్రయత్నించి.. విసుగు చెందారా.? అయితే టెన్షన్ పడకండి.. మీకోసం ఓ మాంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. ఇంట్లోనే ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే..

Business Idea: ఇంట్లోనే వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 08, 2024 | 12:30 PM

ఉద్యోగం చేసి.. చేసి.. బోర్ కొట్టేసిందా.? వచ్చే జీతం చాలటలేదా.? లేదా.. ఉద్యోగం కోసం ప్రయత్నించి.. విసుగు చెందారా.? అయితే టెన్షన్ పడకండి.. మీకోసం ఓ మాంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. ఇంట్లోనే ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే.. తిరుగుండదిక లక్షల్లో ఆదాయం వచ్చిపడుతుంది. మరి అదేంటో చూసేద్దామా..

ఇది చదవండి: పైసా ఖర్చు లేకుండానే నెలకు రూ. లక్ష సంపాదన.. ఎలాగంటారా.!

సాధారణంగా నగరాల్లో ఉండేవారు చాలావరకు సొంతూళ్లకు, అమ్మ చేతి వంటకు దూరంగా ఉంటారు. జస్ట్ రూ. 10 వేలతో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. అదేంటని అనుకుంటున్నారా.? టిఫిన్ సర్వీస్. ఈరోజుల్లో చాలామంది భారతీయ జంటలు.. తెల్లారితే చాలు.. ఆఫీసులకు ఉరుకులు పరుగులు చేస్తారు. అలాంటివారికి ఇంటి నుంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరఫరా చేయొచ్చు. ఇంటి ఫుడ్‌కు వాళ్లు మంచి మొత్తాన్ని చెల్లించడానికి సిద్దంగా ఉంటారు. ఇంటి నుంచి ఈ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేసి.. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కరెక్ట్‌గా మైంటైన్ చేస్తే.. అతి తక్కువ సమయంలోనే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

అలా కాదు ఒకవేళ బయట నుంచి ఈ వ్యాపారం చేయాలనుకున్నా.. మాంచి ఐటీ కారిడార్ దగ్గర స్థలం లేదా ఓ షాపు అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది గానీ.. ఆ చుట్టుప్రక్కల కంపెనీలలో పని చేసేవారు మీ ఫుడ్‌ని మెచ్చుకుంటే.. కచ్చితంగా లక్షల్లో ఆదాయం వచ్చిపడినట్టే. అలాగే ప్రమోషన్ కోసం సోషల్ మీడియానూ.. ఫుడ్ సర్వీస్ యాప్‌లతో కలిస్తే.. మీ వ్యాపారం మరింతగా వృద్ది చెందుతుంది.

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్