AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఏం ఫీల్ ఉంది మావా..! గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లేందుకు పెయిడ్ లీవ్

పాశ్చాత్య పోకడలతో మన దేశంలోనూ డేటింగ్ కల్చర్ ఎక్కువైందని చెప్పొచ్చు. అయితే భారత్ కంటే.. విదేశీ దేశాల్లోనే ఈ డేటింగ్ కల్చర్ కామన్‌గా ఉంటుంది. ఉద్యోగం నుంచి కాస్త వీలు దొరికినప్పుడల్లా చాలామంది వ్యక్తులు తమ గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్తుంటారు.

Viral: ఏం ఫీల్ ఉంది మావా..! గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లేందుకు పెయిడ్ లీవ్
Tinder Leave
Ravi Kiran
|

Updated on: Sep 07, 2024 | 10:07 AM

Share

పాశ్చాత్య పోకడలతో మన దేశంలోనూ డేటింగ్ కల్చర్ ఎక్కువైందని చెప్పొచ్చు. అయితే భారత్ కంటే.. విదేశీ దేశాల్లోనే ఈ డేటింగ్ కల్చర్ కామన్‌గా ఉంటుంది. ఉద్యోగం నుంచి కాస్త వీలు దొరికినప్పుడల్లా చాలామంది వ్యక్తులు తమ గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్తుంటారు. అలాగే డేటింగ్ బిజీలో పడిపోయి.. తరచూ ఉద్యోగాలకు సెలవు పెట్టేవారు కూడా లేకపోలేదు. అందుకే ఈ తలనొప్పి ఎందుకనుకుందో.? ఏంటో.? ఏకంగా థాయిలాండ్‌లోనే ఓ కంపెనీ తమ సిబ్బంది కోసం వినూత్నంగా ఆలోచించింది.

వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కి చెందిన మార్కెటింగ్ ఏజెన్సీ వైట్‌లైన్ గ్రూప్ తమ ఉద్యోగులకు ‘టిండర్ లీవ్‌’ను ప్రకటించింది. గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లేందుకు ఉద్యోగులకు చెల్లింపులతో కూడుకున్న సెలవులను ఇస్తున్నట్టు తెలిపింది. ఈ లీవ్స్‌ను ఉద్యోగులు జూలై నుంచి డిసెంబర్ మధ్య ఏ స‌మ‌యంలోనైనా వాడుకోవచ్చునని సదరు కంపెనీ పేర్కొంది. ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఈ సరికొత్త ‘టిండర్ లీవ్’ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అయితే ఆ కంపెనీ మాత్రం టిండర్ లీవ్‌ పేరిట ఎన్ని రోజులు సెలవులు కేటాయించిందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇక ఈ సెలవు కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు ఒక వారం ముందుగా సమాచారం ఇవ్వాలట. ఇక సంస్థ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంతో ఉద్యోగులు తమ పనిలో మరింత మెరుగ్గా రాణిస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఏదైతేనేం ప్రస్తుతం ఈ టిండర్ లీవ్ టాపిక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!