AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్యబాబోయ్.! ఏం అందం.. ఆర్జీవీ హీరోయిన్‌ను ఇప్పుడు మీరు చూశారా.?

టాలీవుడ్‌లో ఆమెకిదే తొలి చిత్రం. అంతకముందు రెండు తమిళ చిత్రాలు చేసినా.. ఈ అమ్మడికి పెద్ద క్రేజ్ రాలేదు. 2014లో విడుదలైంది ఐస్‌క్రీమ్-2. ఈ సినిమాలో ఫుల్ గ్లామరస్‌గా కనిపించి.. కుర్రకారుకు నిద్రపట్టనివ్వకుండా చేసింది నవీన.

Tollywood: అయ్యబాబోయ్.! ఏం అందం.. ఆర్జీవీ హీరోయిన్‌ను ఇప్పుడు మీరు చూశారా.?
Rgv Heroine
Ravi Kiran
|

Updated on: Sep 08, 2024 | 4:13 PM

Share

సినీ ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటే ఓ సంచలనం. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘గాయం’, ‘మనీ’, ‘గోవిందా గోవిందా’, ‘గులాబీ’, ‘రంగీలా’, ‘కంపెనీ’, ‘సర్కార్’ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు అందించారు ఆర్జీవీ. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ ఒకపక్క అయితే.. ఆయన సినిమాల్లో నటించే హీరోయిన్లకు కూడా అంతకుమించి క్రేజ్ ఉంది. కొత్త కొత్త హీరోయిన్ల వెతికి మరీ.. తన సినిమాల్లో ఎంపిక చేస్తారు ఆర్జీవీ. అలా ‘ఐస్‌క్రీమ్ 2’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది నవీన అలియాస్ మృదుల భాస్కర్.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌లో ఆమెకిదే తొలి చిత్రం. అంతకముందు రెండు తమిళ చిత్రాలు చేసినా.. ఈ అమ్మడికి పెద్ద క్రేజ్ రాలేదు. 2014లో విడుదలైంది ఐస్‌క్రీమ్-2. ఈ సినిమాలో ఫుల్ గ్లామరస్‌గా కనిపించి.. కుర్రకారుకు నిద్రపట్టనివ్వకుండా చేసింది నవీన. ఆర్జీవీ తన హీరోయిన్లను ఎలా చూపిస్తారో చెప్పనక్కర్లేదు. అప్పుడు ఈమెపై రిలీజ్ చేసిన ఓ పాట సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయింది. తమిళంలో మూడు చిత్రాలు, తెలుగులో ఒకటి, కన్నడంలో ఒక చిత్రం చేసిన ఈ భామ. కేవలం రెండేళ్ల తన సినీ కెరీర్‌కు 2016లో ఫుల్ స్టాప్ చెప్పింది. ఇక అప్పటి నుంచి మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వలేదు ఈ భామ.

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

భరతనాట్యం డ్యాన్స్‌ నేర్పించే న్రిత్య మోక్ష్ స్కూల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ భామ.. తన లా డిగ్రీను కూడా కంప్లీట్ చేసుకుంది. సినిమాల నుంచి తప్పుకున్న ఈ భామ.. అనంతరం పెళ్లి చేసుకుని బెంగళూరు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత పూర్తిగా తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. ‘Mrus.Studio’ అనే మేకప్ స్టూడియో, అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ వాటిపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: హే వయ్యారి.! ఇది నువ్వేనా.. అందాలతో గత్తరలేపుతోన్న ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..