TOP 9 ET News: మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్.. ఉస్తాద్‌లో కీలక మార్పులు

దేవర సినిమా నుంచి సాంగ్స్ అయితే రిలీజ్‌ అయ్యాయి. మ్యూజిక్ ప్లాట్‌ ఫామ్స్‌లలో.. యూట్యూట్‌లలో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటున్నాయి. అంతేకాదు దేవర ట్రైలర్ ఎప్పుడొస్తుందా అంటూ.. అందర్నీ ఎదురు చూసేలా చేస్తున్నాయి. అయితే ఈ ఎదురుచూపుల మధ్యే.. దేవర నుంచి ట్రైలర్ అప్డేట్ బయటికి వచ్చింది.

TOP 9 ET News: మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్.. ఉస్తాద్‌లో కీలక మార్పులు

|

Updated on: Sep 08, 2024 | 4:10 PM

దేవర సినిమా నుంచి సాంగ్స్ అయితే రిలీజ్‌ అయ్యాయి. మ్యూజిక్ ప్లాట్‌ ఫామ్స్‌లలో.. యూట్యూట్‌లలో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటున్నాయి. అంతేకాదు దేవర ట్రైలర్ ఎప్పుడొస్తుందా అంటూ.. అందర్నీ ఎదురు చూసేలా చేస్తున్నాయి. అయితే ఈ ఎదురుచూపుల మధ్యే.. దేవర నుంచి ట్రైలర్ అప్డేట్ బయటికి వచ్చింది. ద మోస్ట్ అవేటెడ్ దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న వస్తుందంటూ.. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి తన సోషల్ మీడియా హ్యాండిల్‌ లో ఓ పోస్ట్ పోస్టైంది. అది కాస్తా ఇప్పుడు తారక్‌ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. బాలయ్య ఇప్పుడో లెజెండరీ స్టార్. టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండియాలోనే వన్‌ ఆఫ్ ది తోప్ స్టార్. అలాంటి స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌ పైకి ఎంట్రీ ఇస్తున్న మోక్షు ఎలా ఉండాలి. స్లిమ్‌గా.. హ్యాండ్‌ సమ్‌గా.. పోష్‌గా.. చూస్తూ దిమ్మతిరిగే రేంజ్‌లో ఉండాలి కదా..! అయితే అలా కనపించడానికే బాలయ్య కొడుకు మోక్షజ్ఙ చాలా కష్టపడ్డాడట. హీరో కటౌట్‌లోకి రావడానికి దాదాపు 18 కేజీల బరువు తగ్గాడట. పర్ఫెక్ట్ ప్లాన్‌తో.. మంచి ట్రైనర్స్‌తో వర్కవుట్ చేసి.. తన డెబ్యూ మూవీ కోసం మేకోవర్ అయ్యారట ఈ జూనియర్ నట సింహం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ ఈ దర్శకుడి సినిమాతోనేనా ??

వ‌ర‌ద బాధితుల‌కు రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు

Kalki: OTTలో సరికొత్త చరిత్రను సృష్టించిన కల్కి.. వరల్డ్ వైడ్‌ నెం.1

15 ఏళ్ల కుర్రాడి వల్గర్ కామెంట్.. ఏడుపు ముఖం పెట్టిన హీరోయిన్

కిడ్నీలు డ్యామేజ్‌తో దారుణంగా నటుడి పరిస్థితి.. ప్రొడ్యూసర్ ఆర్థిక సాయం

Follow us