Raj Tarun: మాల్వీ ఫ్లాట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రాజ్‌తరుణ్..
రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న కాంట్రవర్సీకి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ ముంబైకు షిఫ్ట్ అయ్యింది. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా ఒకే ఫ్లాట్‌లో ఉండగా పట్టుకున్నానని లావణ్య తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను లావణ్య రిలీజ్ చేసింది.
రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న కాంట్రవర్సీకి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ ముంబైకు షిఫ్ట్ అయ్యింది. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా ఒకే ఫ్లాట్‌లో ఉండగా పట్టుకున్నానని లావణ్య తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను లావణ్య రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక లావణ్య రిలీజ్ చేసిన వీడియోలో రచ్చ ఓ రేంజ్‌లో ఉంది. రాజ్ తరుణ్ తనవాడే అంటూ మాల్వీ మల్హోత్రాతో వాగ్వాదానికి దిగింది లావణ్య. తమ ఇద్దరి మధ్య 11 ఏళ్ల రిలేషన్‌షిప్ ఉందంటూ చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్‌ను వదిలేయాలని మాల్వీకి వార్నింగ్ ఇచ్చింది. అయితే గెట్ ఔట్ అంటూ లావణ్యకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది మాల్వీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్.. ఉస్తాద్‌లో కీలక మార్పులు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

