నయన్ కంటే ఆ హీరోయిన్‌కే అగ్రతాంబూలం
టాక్సిక్ సినిమా పారితోషికాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నయనతార కంటే కియారా అద్వానీకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. యష్ భారీ మొత్తం అందుకుంటుండగా, ఐదుగురు హీరోయిన్ల పారితోషికాల వివరాలు హాట్ టాపిక్ అయ్యాయి. యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "టాక్సిక్" సినిమాపై ప్రేక్షకులలో ఆకాశమంత అంచనాలున్నాయి.
యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “టాక్సిక్” సినిమాపై ప్రేక్షకులలో ఆకాశమంత అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా కథాంశం కంటే ఇందులో నటీనటులు అందుకున్న పారితోషికాలపైనే ప్రస్తుతం ఇండస్ట్రీలో విస్తృత చర్చ జరుగుతోంది. రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రానికి బేసిక్ రెమ్యూనరేషన్ 50 కోట్లు తీసుకుంటుండగా, లాభాల్లో వాటా కలిపి ఆయన ఖాతాలోకి 150 నుంచి 200 కోట్ల రూపాయలు వెళ్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. “టాక్సిక్” సినిమాలో కియారా అద్వానీ, నయనతారతో సహా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో సీనియర్ నటి నయనతార కంటే కియారా అద్వానీకే అధిక పారితోషికం దక్కిందనే వార్త వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనిల్ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

