AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

రాత్రి హాయిగా నిద్రపోతున్న ఓ వ్యక్తికి ఉన్నట్టుండి అసౌకర్యంగా అనిపించింది. అయినా ఏం లేదులే.. అనుకుని.. అలా నిద్రపోయాడు. ఇక 3 రోజుల తర్వాత శ్వాసలో దుర్వాసన వచ్చింది. తీవ్రమైన దగ్గు విపరీతంగా పెరిగింది. కట్ చేస్తే..

Viral: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు
Viral
Ravi Kiran
|

Updated on: Sep 10, 2024 | 11:02 AM

Share

రాత్రి హాయిగా నిద్రపోతున్న ఓ వ్యక్తికి ఉన్నట్టుండి అసౌకర్యంగా అనిపించింది. అయినా ఏం లేదులే.. అనుకుని.. అలా నిద్రపోయాడు. ఇక 3 రోజుల తర్వాత శ్వాసలో దుర్వాసన వచ్చింది. తీవ్రమైన దగ్గు విపరీతంగా పెరిగింది. కట్ చేస్తే.. అతడొక ఈఎన్‌టీ స్పెషలిస్టును సంప్రదించాడు. ఎలాంటి లాభమూ లేకపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

వివరాల్లోకి వెళ్తే. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివాసం ఉంటున్న ఓ 58 ఏళ్ల వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. రాత్రి నిద్రపోతుండగా అతడి ముక్కు ద్వారా ఓ బొద్దింకను గొంతులోకి వెళ్లింది. మొదటిగా ముక్కులోకి ఏదో పాకుతున్నట్టు అతడికి అనిపించినా.. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. చిన్నపాటి అసౌకర్యంగా అనిపించినప్పటికీ అతడు అలానే నిద్రపోయాడు. ఆ తర్వాత 3 రోజులు గడిచాయి. శ్వాసలో దుర్వాసన రావడం, దగ్గు పెరగడం లాంటి లక్షణాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

దీంతో అతడు వెంటనే ఈఎన్‌టీ స్పెషలిస్టు దగ్గరకు వెళ్లగా.. సదరు డాక్టర్ పరీక్షలు చేశాడు. అందులో ఏమీ కనిపించలేదు. అనంతరం CT స్కాన్, బ్రోంకోస్కోపీ చేయడంతో శ్వాసనాళంలో కఫంతో నిండిన బొద్దింక కనిపించింది. వైద్యులు ఆ బొద్దింకను బయటకు తీసి.. అతడి శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేసి.. డిశ్చార్జ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. ఆర్జీవీ హీరోయిన్‌ను ఇప్పుడు మీరు చూశారా.?

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..