A అక్షరంతో మీ పేరు ప్రారంభమవుతోందా.? వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా.. వీరిని పెళ్లి చేసుకుంటే

ఓ వ్యక్తి పేరు.. వారిని పిలవడానికి మాత్రమే కాదు.. అది అతడి గ్రహాల బలం, వ్యక్తిత్వం, భవిష్యత్తు, గుణగణాలను తెలియజేస్తుందని కొందరు జోతిష్య నిపుణులు అంటుంటారు. ఇక జోతిష్యంతో ఓ వ్యక్తిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంది.?

A అక్షరంతో మీ పేరు ప్రారంభమవుతోందా.? వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా.. వీరిని పెళ్లి చేసుకుంటే
Personality Trait
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 11, 2024 | 6:58 PM

ఓ వ్యక్తి పేరు.. వారిని పిలవడానికి మాత్రమే కాదు.. అది అతడి గ్రహాల బలం, వ్యక్తిత్వం, భవిష్యత్తు, గుణగణాలను తెలియజేస్తుందని కొందరు జోతిష్య నిపుణులు అంటుంటారు. ఇక జోతిష్యంతో ఓ వ్యక్తిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంది.? గ్రహాల గమనం ఏంటి.? అనేది తెలుసుకోవచ్చు. ఇక పేరులోని మొదటి అక్షరంతో అబ్బాయి తన భాగస్వామిని ఎలా చూసుకుంటాడో తెలుసుకోవచ్చునని న్యూమరాలజీ చెబుతోంది.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

వైవాహిక జీవితం:

A అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిల వైవాహిక జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుందట. ఈ అక్షరంతో పేరున్న వ్యక్తులు భార్య పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. ఆమె కోపంగా ఉన్నప్పటికీ.. మనస్సును గెలుచుకుంటారు. భార్య తప్పు చేస్తే అస్సలు పట్టించుకోరు. వైవాహిక జీవితంలో ఎలాంటి ఒత్తిడిని తెచ్చుకోరు. భార్యతో ఎలప్పుడూ సన్నిహితంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

సాహసోపేత స్ఫూర్తి:

A అక్షరంతో పేరున్న వ్యక్తులకు ప్రధాన లక్షణం సాహసోపేత స్ఫూర్తి. ప్రతీ విషయంలోనూ ఆసక్తిని కనబరచడమే కాదు.. ఓపెన్ మైండెడ్‌గా, ప్రతి అంశంలోనూ ముందుంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడంలో ఆసక్తిని కనబరుస్తారు.

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

ఆశయం:

A అక్షరంతో పేరున్న వారు గొప్ప లక్ష్యాలను కలిగి ఉంటారు. వాటిని సాధించడానికి సాయశక్తులా కష్టపడతారు. అందుకు తగ్గట్టుగా పని చేస్తారు. వీరికి అంకితభావం ఎక్కువగా, దృష్టి అంతా లక్ష్యంపైనే పెడతారు. పర్సనల్ అయినా.. ప్రొఫెషనల్ అయినా.. తమ స్థాయిని పెంచుకుంటూపోతారు ఈ A అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్