Tollywood: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా..

ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూజా హెగ్డే. అల్లు అర్జున్ దగ్గర నుంచి ప్రభాస్ వరకు.. దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. డీజే, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల.. వైకుంఠపురం లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది

Tollywood: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా..
Tollywood
Follow us

|

Updated on: Oct 13, 2024 | 4:56 PM

ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూజా హెగ్డే. అల్లు అర్జున్ దగ్గర నుంచి ప్రభాస్ వరకు.. దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. డీజే, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల.. వైకుంఠపురం లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. అప్పట్లో స్టార్ హీరో సినిమా అంటే చాలు.. హీరోయిన్‌గా పూజా హెగ్డేనే కన్ఫర్మ్ అయ్యేది. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. అనూహ్యంగా కనుమరుగైంది. రాధే శ్యాం, ఆచార్య. బీస్ట్, కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలు మూటగట్టుకుంది ఈ వయ్యారి. దీంతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఒక్కసారిగా పూజా హెగ్డేను పక్కనపెట్టేశాయి. పైగా మొదటిగా గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికవ్వడం.. ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో.. ఈ ఏడాది మరే చిత్రంలోనూ నటించలేదు పూజా హెగ్డే.

ఇవి కూడా చదవండి

అయితేనేం బంతి ఎంత గట్టిగా కొడితే.. అంత వేగంగా తిరిగొస్తుందన్నట్టు.. పూజా బౌన్స్ బ్యాక్ అయింది. ఇటీవల మూడు బడా ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసింది బుట్టబొమ్మ. హిందీలో షాహీద్ కపూర్ సరసన ‘దేవ’ అనే చిత్రంలో, అలాగే తమిళంలో సూర్యతో ఒక చిత్రం, దళపతి విజయ్ చివరి మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది పూజా హెగ్డే. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూజా.. నిత్యం హాట్ ఫోటోషూట్స్, వెకేషన్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఇవాళ పూజా హెగ్డే తన 33వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
రాష్ట్రాలకు అక్టోబర్‌ నెల పన్ను వాటా.. ఏ రాష్ట్రానికి ఎంతంటే..
రాష్ట్రాలకు అక్టోబర్‌ నెల పన్ను వాటా.. ఏ రాష్ట్రానికి ఎంతంటే..
ప్రపంచ రికార్డ్ సాధించిన అజిత్ వీనస్ మోటార్ సైకిల్..
ప్రపంచ రికార్డ్ సాధించిన అజిత్ వీనస్ మోటార్ సైకిల్..
తక్కువ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌.. డిస్నీ + హాట్‌స్టార్‌, డైలీ 2GB
తక్కువ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌.. డిస్నీ + హాట్‌స్టార్‌, డైలీ 2GB
తగ్గితే తప్పేంటంటున్న బుట్టబొమ్మ.! ఇంకా పూజ కష్టాలు తీరలేదా.?
తగ్గితే తప్పేంటంటున్న బుట్టబొమ్మ.! ఇంకా పూజ కష్టాలు తీరలేదా.?
విజయనగరంలో ఘనంగా చేసే సిరిమానోత్సవం విశేషాలు ఇవే..
విజయనగరంలో ఘనంగా చేసే సిరిమానోత్సవం విశేషాలు ఇవే..
దేవర పార్ట్ 2 పై స్పెషల్ అప్డేట్.. తారక్ ప్లాన్ అదిరింది.!
దేవర పార్ట్ 2 పై స్పెషల్ అప్డేట్.. తారక్ ప్లాన్ అదిరింది.!
రోజుకు రూ.7 పొదుపు చేస్తే.. ప్రతి నెల రూ. 5వేలు పెన్షన్..
రోజుకు రూ.7 పొదుపు చేస్తే.. ప్రతి నెల రూ. 5వేలు పెన్షన్..
మరోసారి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన స్టార్ హీరో
మరోసారి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన స్టార్ హీరో
మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్
మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!