Viral Video: కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!
కాలేజీ క్యాంపస్‌లో ఓ శునకం, ఓ కొండముచ్చు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ రెండిటి మధ్య వైరం ఎందుకు వచ్చిందో కానీ రెండు జంతువుల మధ్య మల్లయుద్ధమే జరిగింది. స్థానికులు, కాలేజీ విద్యార్ధులు వాటిని విడిపించేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

శునకం, కొండముచ్చు మధ్య పోరు భీకరంగా సాగుతుండగా.. స్థానికులు కర్రలతో వాటిని బెదిరించారు.. అయినా అవి లెక్కచేయలేదు.. కుర్చీలు వాటిపై ఎత్తి పడేసారు..అయినా పట్టించుకోలేదు. ఒకదానిని మించి మరొకటి తగ్గేదే లేదన్నట్టు కరుచుకున్నాయి. విద్యార్ధులు, స్థానికులు కూడా వాటిని ఎలాగైనా విడిపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి కొండముచ్చు శునకాన్ని విడిచి పారిపోయింది. అయితే శునకం మాత్రం దానిని విడిచిపెట్టలేదు. వెంటపడి చాలా దూరం తరిమేసింది. ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందన్నది క్లారిటీ అయితే లేదుకానీ.. వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ రెండింటికీ ఏమైనా శత్రుత్వం ఉందేమో అని ఒకరంటే, పోటీ తీవ్రంగా ఉందని ఇంకొకరు కామెంట్ చేశారు. కుక్కకు, కోతికి మధ్య ఉన్నది జాతి శత్రుత్వమని, అందుకే అవి అంతగా తలపడ్డాయని మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా